శాంసంగ్ నుంచీ 4K UHD TV... ఈ నెలలోనే ఇండియాలో లాంచింగ్
Samsung 4K UHD TV : ఇన్నాళ్లూ ఇండియాలో మొబైల్స్ బిజినెస్‌లో దుమ్మురేపుతున్న శాంసంగ్... ఇప్పుడు టీవీల్లోనూ తన మార్క్ చూపించాలనుకుంటోంది.

శాంసంగ్ టీవీ (Image : Twitter)
- News18 Telugu
- Last Updated: March 9, 2019, 1:32 PM IST
Samsung 4K UHD TV : ఇండియన్స్ సరికొత్త టీవీలకు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఆండ్రాయిడ్, అమోల్డ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు. దక్షిణ కొరియా కంపెనీ... శాంసంగ్ వచ్చే వారం ఇండియాలో లాంచ్ చెయ్యబోతున్న సరికొత్త 4K UHD TV రేటు రూ.60,000 ఉండబోతోంది. మార్చి రెండో వారం నుంచీ ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇండియాలో 4K UHD TVల సిరీస్ తెస్తున్న శాంసంగ్... వీటి ప్రారంభ ధర రూ.40,000 నుంచీ మొదలవుతుందని వివరించింది. ఆన్లైన్ ఫోకస్‌గా వస్తున్న ఈ మోడల్స్‌లో చాలా ఎక్కువ స్మార్ట్ ఫీచర్లను ఇన్‌బిల్ట్ చేస్తున్నారు. ప్రధానంగా లైవ్ కాస్ట్, మ్యూజిక్ ప్లేయర్స్, లాగ్ ఫ్రీ గేమింగ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి.

ఈ సిరీస్ టీవీలు... 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ స్క్రీన్ సైజుల్లో లభించబోతున్నాయి. శాంసంగ్ తెస్తున్న UHD సిరీస్‌లో 2018 జూన్‌లో రిలీజ్ చేసిన రూ.64,900 ధర పలికిన 7100, 7470, 8000 series మోడల్స్ కూడా ఉండబోతున్నాయి.మొత్తంగా బ్రాండెడ్ మొబైళ్లు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ ల్యాప్‌టాప్‌లూ తెచ్చిన శాంసంగ్... 4K టీవీలతో ఇండియా మార్కెట్లో తన షేర్‌ను మరింత పెంచుకోవాలని చూస్తోంది.
ఇవి కూడా చదవండి :
యూట్యూబ్ అలర్ట్... ఇకపై ఆ వీడియోలకు వార్నింగ్ మెసేజ్అతని నాలిక రేటు రూ.92 కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యమే...
ఒక్కోటీ ఒక్కో వింత వెబ్ సైట్ ... ఇలాంటివి ఉన్నాయంటే నమ్మలేం
PUBG : పబ్జీ మొబైల్ ఇండియా సిరీస్ గ్రాండ్ ఫైనల్స్ హైదరాబాద్‌లోనే... ఇవిగో పూర్తి డీటెయిల్స్

Flipkart Sale: భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్
Redmi TV: రూ.38 వేలకే 70 ఇంచుల భారీ 4K స్మార్ట్ టీవీ
Metz TV: రూ.17,999 ధరకే 40 అంగుళాల ఆండ్రాయిడ్ టీవీ
TCL Smart TV: టీసీఎల్ నుంచి మూడు స్మార్ట్ టీవీలు... ధర ఎంతో తెలుసా?
పిల్లలు గంట కంటే ఎక్కువ సేపు టీవీ చూస్తే.. ఆ రోగాలు రావడం ఖాయం
IPL 2019: ఫ్లిప్‌కార్ట్‌లో టీవీ సేల్... ఐపీఎల్ సందర్భంగా ఆఫర్లు