Home /News /technology /

SAMSUNG LAUNCH NEW PHONE GALAXY SERIES A21 FEATURES ARE EVK

Samsung Galaxy A21 Simple: శుభవార్త చెప్పిన శామ్‌సంగ్‌.. అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో కొత్త ఫోన్ విడుద‌ల‌

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇండియ‌న్ మార్కెట్‌లో శామ్‌సంగ్(Samsung) రోజురోజుకు ప‌ట్టు సాధించేందుకు కృషి చేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో కొత్త మోడ‌ళ్ల‌తో వినియోగ‌దారుల‌కు ద‌గ్గ‌రైన శామ్‌సంగ్ ఈసారి అదిరిపోయే ఫీచ‌ర్‌ల‌(Features)తో శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ స్మార్ట్ ఫోన్(Smart Phone) ప్ర‌వేశ‌పెట్టనున్న‌ట్లు ప్ర‌క‌టించింది

ఇంకా చదవండి ...
    ఇండియ‌న్ మార్కెట్‌లో శామ్‌సంగ్(Samsung) రోజురోజుకు ప‌ట్టు సాధించేందుకు కృషి చేస్తోంది. ఇప్ప‌టికే ఎన్నో కొత్త మోడ‌ళ్ల‌తో వినియోగ‌దారుల‌కు ద‌గ్గ‌రైన శామ్‌సంగ్ ఈసారి అదిరిపోయే ఫీచ‌ర్‌ల‌తో శాంసంగ్ గెలాక్సీ ఏ21 సింపుల్ స్మార్ట్ ఫోన్(Smart Phone) ప్ర‌వేశ‌పెట్టనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ ఫోన్‌లు సెప్టెంబ‌ర్ 9 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఈ ఫోన్ జ‌పాన్(Japan) మార్కెట్‌లో అందుబాటులో ఉంది. దీంతో ఫోన్ సంబంధించిన ఫీచ‌ర్లు అన్ని మార్కెట్‌(Market)లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ ధర ఇండియా(India) మార్కెట్‌లో రూ.14,700 ఉండనుందని మార్కెట్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నారు.

    Budget Phones: మార్కెట్‌లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లు.... ధ‌ర ఎంతో తెలుసా


    ఫీచ‌ర్లు ఇవే..
    - 5.8 అంగుళాల డిస్ ప్లే, రెడ్‌, గ్రీన్‌, బ్లూలలో థిన్ ఫీల్మ్ ట్రాన్సిస్ట‌ర్(Thin Film Transistor) డిస్‌ప్లేతో ఫోన్ అందిస్తోంది.
    - బ్యాట‌రీ సామ‌ర్థ్యం 3,600mHA ఉంది.
    - 3జీబీ RAM, 64 ఇంట‌ర్న‌ల్ స్టోరేజి ఇస్తున్నారు. అంతే కాకుండా 1 టెరాబైట్ మెమ‌రీ (Memory) ఎస్డీ కార్డు వాడొచ్చు.
    - ప్ర‌ధాన కెమెరా 13 ఎంపీ ఉండ‌గా, 5ఎంపీ సెల్ఫీ షూట‌ర్ ఇచ్చాడు.
    - ఇంట‌ర్నెట్‌ క‌నెక్టివిటీ కోసం 4జీలైట్ వైఫై, వీ5 బ్లూ టూత్(Bluetooth) ఇచ్చాడు.
    - యూఎస్‌బీ టైప్‌ సీ- పోర్ట్‌, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్ ఫీచర్ల ఈ ఫోన్ ప్ర‌త్యేక‌త‌లు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Samsung Galaxy, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు