సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు!

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో రెండు ఫోన్లు దూసుకొచ్చాయి. జే6 ప్లస్, జే4 ప్లస్ ఫోన్లను లాంఛ్ చేసింది సాంసంగ్.

news18-telugu
Updated: September 24, 2018, 6:52 PM IST
సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాంసంగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో రెండు ఫోన్లను రిలీజ్ చేసింది కంపెనీ. సాంసంగ్ జే6 ప్లస్, జే4 ప్లస్ అధికారికంగా లాంఛ్ అయ్యాయి. ఈ ఫోన్లు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫోన్‌కు కుడివైపున ఉండటం విశేషం. సాంసంగ్ జే6 ప్లస్ ధర రూ.15,990 కాగా, సాంసంగ్ జే4 ధర రూ.10,990.

సాంసంగ్ జే6 ప్లస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6 అంగుళాలు, 720 x 1480 పిక్సెల్స్
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425
రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,300 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
కలర్స్: రెడ్, బ్లాక్, బ్లూ
ధర: రూ.15,990

సాంసంగ్ జే4 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6 అంగుళాలు, 720 x 1280 పిక్సెల్స్
ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 425
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,300 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
కలర్స్: గోల్డ్, బ్లాక్, బ్లూ
ధర: రూ.10,990

ఇవి కూడా చదవండి:

'ఆయుష్మాన్ భారత్' పథకం గురించి తెలుసా?

గ్రీన్ కార్డు విషయంలో భారతీయులకు అమెరికా షాక్!

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

డేంజరస్ గేమ్స్‌పై పోరాటానికి ఆన్‌లైన్ గేమ్!

ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్
Published by: Santhosh Kumar S
First published: September 24, 2018, 6:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading