Home /News /technology /

SAMSUNG GIVING CASHBACK OFFERS ON GALAXY S10 SMARTPHONES RA

Cash Back Offer : Galaxy s10 ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్స్... త్వరపడండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Galaxy s10 mobile | శాంసంగ్ కంపెనీ తన గెలాక్సీ s10 ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ అందిస్తోంది. వీటితో పాటు ఎక్చేంజ్ బోనస్ కూడా ఉంది.

    శాంసంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్ 10 ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందిస్తోంది. గెలాక్సీ ఎస్ 10, ఎస్ 10 ప్లస్, ఎస్10ఇ ఫోన్లకు ఎక్చేంజ్ బోనస్‌కు కూడా శాంసంగ్ అందిస్తోంది. వీటితో పాటు పాత స్మార్ట్‌ఫోన్స్ ఎక్చేంజ్ చేస్తే అదనంగా రూ.6వేల వరకు డిస్కౌంట్‌ని పొందవచ్చు. అలాగే బజాజ్ ఫైనాన్స్ సంస్థతో శాంసంగ్ భాగస్వామ్యం అయినందున గెలాక్సీ ఎస్ 10ఇ ఫోన్‌ని 9 నెలల ఈఎంఐ స్కీంతో కొనుగోలు చేస్తే రూ.4వేల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. వీటితో పాటు గెలాక్సీ ఎస్ 10, ఎస్ 10 ప్లస్ ఫోన్లను బజాజ్ ఫైనాన్స్ స్కీంలతో కొనుగోలు చేస్తే రూ.6వుల క్యాష్‌బ్యాక్ ఇస్తారు. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కూడా క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది.
    వీటితో పాటు గెలాక్సీ ఎస్10 ఫోన్లు కొనుగోలు చేసేవారికి రూ.9,990 విలువైన గెలాక్సీ బడ్స్ రూ.4,999కే అందివ్వనున్నారు. వీటితో పాటు రూ.22,900 విలువైన గేర్ ఎస్3 ఫ్రాంటియర్ స్మార్ట్‌వాచ్ రూ.9,999 ఏ స్టోర్‌లో కొన్నా ఆఫర్స్‌ని పొందొచ్చు.
    First published:

    Tags: Android, Mobiles, Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు