Smartphone Offers | మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ఫోన్లపై (Smartphones) ఏకంగా భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఏ ఏ ఫోన్లపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. శాంసంగ్ (Samsung) గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు ఉంది. ఇది 40 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది.
ఈ ఫోన్ ఎంఆర్పీ రూ. 74,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 44,999కు కొనొచ్చు. అంతేకాకుండా అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 17,500 డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అలాగే యాపిల్ ఐఫోన్ 11పై అదిరే ఆఫర్ ఉంది. ఈ ఫోన్‌ను రూ. 48,900కు కాకుండా రూ. 45,990కు కొనొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 17,500 వరకు ఉంది.
రూ.5,500కే వాషింగ్ మెషీన్.. మైండ్ బ్లోయింగ్ ఆఫర్!
గూగుల్ పిక్సెల్ 6ఏ స్మార్ట్‌ఫోన్‌పై అయితే 20 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీకి ఇది వర్తిస్తుంది. ఈ ఫోన్‌ను రూ. 43,999కు కాకుండా రూ. 34,999కు కొనొచ్చు. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఒకటి ఉంది. రూ. 20,500 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.
రూ.2 వేలకే కొత్త ల్యాప్ టాప్.. ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే ఆఫర్లు!
ఇంకా యాపిల్ ఐఫోన్ 12 మిని ఫోన్‌పై అదిరే డీల్ ఉంది. ఈ ఫోన్ అసలు రేటు రూ. 64,900. అయితే దీన్ని రూ. 48,999కు కొనొచ్చు. 24 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అదనంగా రూ. 17,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఒప్పొ రెనో 8 ప్రో 5జీ ఫోన్‌పై 13 శాతం తగ్గింపు ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్‌కు ఇది వర్తిస్తుంది. రూ. 45,999కు కొనొచ్చు. ఎక్స్చేంజ్ బోనస్ రూ. 17,500 వరకు లభిస్తుంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. అంటే ఇవ్వన్నీ దాదాపు ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ అనే చెప్పుకోవాలి. ప్రీమియం ఫోన్లు కొనే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అదిరే ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు. కేవలం ఈ ఫోన్లు మాత్రమే కాకుండా ఇతర స్మార్ట్‌ఫోన్స్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఆకర్షణీయ డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్లను ఈఎంఐ కూడా కొనుగోలు చేయొచ్చు. క్రెడిట్ కార్డు, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ద్వారా కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Google, Iphone, Latest offers, Mobile offers, Oppo, Samsung