Samsung Galaxy M40 : సరికొత్త ఫీచర్స్ వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం40.. ఫీచర్స్ ఇవే..

రూ.19,990 ధరకు లభించి ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 19 నుంచి లభ్యం కానుంది. అమేజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ విక్రయాలు జరుగుతాయి. ఇందులోఆకట్టుకునే ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

news18-telugu
Updated: June 12, 2019, 5:20 PM IST
Samsung Galaxy M40 : సరికొత్త ఫీచర్స్ వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం40.. ఫీచర్స్ ఇవే..
సరికొత్త ఫీచర్స్ వస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఎం40..
news18-telugu
Updated: June 12, 2019, 5:20 PM IST
ఎలక్ట్రానిక్స్ తయారీదారుసంస్థ శాంసంగ్ తన నూతన మొబైల్ గెలాక్సీ ఎం 40 భారత మార్కెట్‌‌లో విడుదలైంది. రూ.19,990 ధరకు లభించి ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 19 నుంచి లభ్యం కానుంది. అమేజాన్, శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ విక్రయాలు జరుగుతాయి. ఇందులోఆకట్టుకునే ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎం40 ఫీచర్స్..
డిస్ ప్లే : 6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

స్క్రీన్ రిజల్యూషన్ : 2340 x 1080 పిక్సల్స్
ప్రాసెసర్ : 2 గిగా హెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసర్
6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్,512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్


ఆండ్రాయిడ్ 9.0పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
Loading...
32, 5, 8, మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్
యూఎస్‌బీ టైప్ సి, డాల్బీ అట్మోస్, డ్యూయల్ 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 5.0, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
First published: June 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...