Home /News /technology /

SAMSUNG GALAXY M30 SAMSUNG GALAXY M20 SALE IN AMAZON ON MARCH 12TH AT 12 PM KNOW PRICE OFFERS SPECIFICATIONS AND FEATURES SS

Samsung Galaxy M30, M20: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం30, ఎం20 సేల్

Samsung Galaxy M30, M20: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం30, ఎం20 సేల్

Samsung Galaxy M30, M20: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం30, ఎం20 సేల్

SAMSUNG GALAXY M30, SAMSUNG GALAXY M20 sale | సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ గెలాక్సీ ఎం30 ప్రత్యేకత.

    ఇటీవల బడ్జెట్ సెగ్మెంట్‌లో వరుసగా ఫోన్లు రిలీజ్ చేసింది సాంసంగ్. వాటిలో సాంసంగ్ గెలాక్సీ ఎం30, గెలాక్సీ ఎం20 సేల్ మంగళవారం (మార్చి 12) మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో నిర్వహించబోతోంది. మొదట గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన సాంసంగ్... ఆ తర్వాత కాస్త హైఫై స్పెసిఫికేషన్లతో గెలాక్సీ ఎం30 రిలీజ్ చేసింది. సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా, డ్యూ డ్రాప్ నాచ్, ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ గెలాక్సీ ఎం30 ప్రత్యేకత. సాంసంగ్ గెలాక్సీ ఎం30, గెలాక్సీ ఎం20 స్పెసిఫికేషన్స్ ఇవే...

    సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్
    రియర్ కెమెరా: 13+5+5 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
    కలర్స్: గ్రేడియేషన్ బ్లాక్, గ్రేడియేషన్ బ్లూ
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.14,990
    6జీబీ+128జీబీ- రూ.17,990

    samsung Galaxy M30, Samsung Galaxy M30 sale, Samsung Galaxy M30 offers, samsung Galaxy M20, Samsung Galaxy M20 sale, Samsung Galaxy M20 offers, సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్, సాంసంగ్ గెలాక్సీ ఎం30 ఆఫర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం20 ఆఫర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం30 సేల్, సాంసంగ్ గెలాక్సీ ఎం20 సేల్,

    సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
    ర్యామ్: 3జీబీ, 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
    ప్రాసెసర్: ఎక్సినోస్ 7904 ఆక్టాకోర్
    రియర్ కెమెరా: 13+5 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
    కలర్స్: గ్రేడియేషన్ బ్లాక్, గ్రేడియేషన్ బ్లూ
    ధర:
    3జీబీ+32జీబీ- రూ.10,990
    4జీబీ+64జీబీ- రూ.12,990

    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    SBI Minor Account: ఎస్‌బీఐలో పిల్లల కోసం రెండు అకౌంట్లు... లాభాలు ఇవే

    Xiaomi Offer: ఎంఐ ఏ2, రెడ్‌మీ నోట్ 6 ప్రో ధర రూ.11,999 మాత్రమే

    Railway Jobs: పది పాసైతే చాలు... రైల్వేలో 1,00,000 ఉద్యోగాలు... మార్చి 12 నుంచి రిజిస్ట్రేషన్
    First published:

    Tags: Android, Samsung, Smartphone

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు