Samsung Galaxy M11: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో సాంసంగ్ గెలాక్సీ ఎం11

Samsung Galaxy M11 | సాంసంగ్ నుంచి బడ్జెట్ సెగ్మెంట్‌లోకి సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.

news18-telugu
Updated: March 30, 2020, 5:53 PM IST
Samsung Galaxy M11: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో సాంసంగ్ గెలాక్సీ ఎం11
Samsung Galaxy M11: భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరాతో సాంసంగ్ గెలాక్సీ ఎం11
  • Share this:
సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ జాబితాలో మరో మోడల్ చేరిపోయింది. సాంసంగ్ గెలాక్సీ ఎం11 అధికారికంగా రిలీజ్ అయింది. సాంసంగ్ యూఏఈ వెబ్‌సైట్‌లో ఈ సరికొత్త మోడల్ లిస్ట్ అయింది. ఈ ఫోన్ ధర సుమారు రూ.9,000 ఉండొచ్చని అంచనా. 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ ఇది. ఇండియాలో సాంసంగ్ గెలాక్సీ ఎం11 ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు.

సాంసంగ్ గెలాక్సీ ఎం11 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.4 అంగుళాలు
ర్యామ్: 3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 450
రియర్ కెమెరా: 13+2+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్ (15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, మెటాలిక్ బ్లూ, వయొలెట్
ధర: సుమారు రూ.9,000

ఇవి కూడా చదవండి:

Jio Recharge: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రీఛార్జ్ ఇలా కూడా చేయొచ్చు

Train Hospital: రైలు బోగీనే ఆస్పత్రిగా మార్చిన ఇండియన్ రైల్వేస్

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక... ఈ విషయాలు మర్చిపోవద్దు
Published by: Santhosh Kumar S
First published: March 30, 2020, 5:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading