SAMSUNG GALAXY M11 AND SAMSUNG GALAXY M01 LAUNCHED IN INDIA KNOW PRICE AND SPECIFICATIONS SS
Samsung: సాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు రిలీజ్... ధర రూ.8,999 నుంచి
Samsung: సాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు రిలీజ్... ధర రూ.8,999 నుంచి
Samsung Smartphone | సాంసంగ్ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం11, సాంసంగ్ గెలాక్సీ ఎం01 మోడల్స్‌ని పరిచయం చేసింది కంపెనీ.
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. సాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. సాంసంగ్ గెలాక్సీ ఎం11, సాంసంగ్ గెలాక్సీ ఎం01 మోడల్స్‌ని పరిచయం చేసింది కంపెనీ. రూ.15,000 లోపు సెగ్మెంట్లో ఈ ఫోన్లను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ల ధర రూ.8,999 నుంచి ప్రారంభమవుతుంది. సాంసంగ్ అధికారిక వెబ్సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్స్‌లో సేల్ మొదలైంది. సాంసంగ్ గెలాక్సీ ఎం11, సాంసంగ్ గెలాక్సీ ఎం01 మోడల్స్ బడ్జెట్ సెగ్మెంట్లో షావోమీ, రియల్మీ స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.