Samsung Jio offer: కాసేపట్లో జియో యూజర్ల కోసం Galaxy M10, M20 ఎక్స్‌క్లూజీవ్ సేల్...

ఫిబ్రవరి 5 తర్వాత సాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 ఫోన్ కొన్న జియో యాక్టీవ్ ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఈ ఆఫర్ పొందొచ్చు. జియో యూజర్లకు 10 డబుల్ డేటా ఓచర్లు లభిస్తాయి. వాటిని జూన్ 30, 2020 వరకు ఉపయోగించుకోవచ్చు.

news18-telugu
Updated: February 22, 2019, 7:21 AM IST
Samsung Jio offer: కాసేపట్లో జియో యూజర్ల కోసం Galaxy M10, M20 ఎక్స్‌క్లూజీవ్ సేల్...
Samsung Galaxy M10, M20: జియో యూజర్ల కోసం ఫిబ్రవరి 22న ఎక్స్‌క్లూజీవ్ సేల్
  • Share this:
జియో యూజర్లకు గుడ్ న్యూస్. సాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 ఫోన్లను రిలయెన్స్ జియో యూజర్లకు ఎక్స్‌క్లూజీవ్ ఫిబ్రవరి 22న నిర్వహించనున్నారు. అంతేకాదు... గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్లు కొనే జియో సబ్‌స్క్రైబర్లకు డబుల్ డేటా ఆఫర్ కూడా లభిస్తుంది. ఈమేరకు రెండు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. జియో సబ్‌స్క్రైబర్లు ఎక్స్‌క్లూజీవ్ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 ఫోన్లను ఎలా కొనాలో తెలుసుకోండి.

1. సాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 ఎక్స్‌క్లూజీవ్ సేల్ ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఉంటుంది.
2. Jio.com లేదా MyJio app లో సేల్ బ్యానర్‌పై క్లిక్ చేయాలి. మీ జియో నెంబర్‌తో ఆథెంటికేషన్ పూర్తి చేసిన తర్వాత సేల్‌లో పాల్గొనొచ్చు.

3. సాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20లో మీకు కావాల్సిన ఫోన్ కొనుక్కోవచ్చు.



Read this: SBI Offer: హోమ్‌ లోన్‌పై జీరో ప్రాసెసింగ్ ఫీజ్... ఫిబ్రవరి 28 వరకే అవకాశం

samsung Galaxy M10, M20 jio offer,Samsung Galaxy M10 sale, Samsung Galaxy M20 sale, Samsung Galaxy M10 offers, Samsung Galaxy M20 offers, samsung galaxy m series, samsung galaxy m series release, samsung galaxy m10 galaxy m20 price, exynos 7904 vs snapdragon 636, samsung galaxy m series launch event, samsung galaxy m20 amazon, samsung galaxy m20 features, samsung galaxy m10 features, సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్, సాంసంగ్ గెలాక్సీ ఎం20 ఆఫర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం10 ఆఫర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం20 సేల్, సాంసంగ్ గెలాక్సీ ఎం10 సేల్, సాంసంగ్ గెలాక్సీ జియో ఆఫర్

డబుల్ డేటా ఆఫర్1. డబుల్ డేటా ఆఫర్‌తో మీకు రూ.3,110 ఆదా చేయొచ్చు.
2. ఫిబ్రవరి 5 తర్వాత సాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 ఫోన్ కొన్న జియో యాక్టీవ్ ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఈ ఆఫర్ పొందొచ్చు.
3. ఫిబ్రవరి 5 నుంచి మే 5 లోపు రూ.198 లేదా రూ.299 రీఛార్జ్ చేసుకున్నవారికి ఆఫర్ వర్తిస్తుంది.
4. జియో యూజర్లకు 10 డబుల్ డేటా ఓచర్లు లభిస్తాయి. వాటిని జూన్ 30, 2020 వరకు ఉపయోగించుకోవచ్చు.
5. ప్రతీ రీఛార్జ్‌కు ఒకటి చొప్పున 10 రీఛార్జులకు డబుల్ డేటా ఓచర్లు ఉపయోగించుకోవచ్చు.

సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్పెసిఫికేషన్స్


సాంసంగ్ గెలాక్సీ ఎం10 స్మార్ట్‌ఫోన్ 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. 2జీబీ+16జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్లలో ఉందీ ఫోన్. ప్రాసెసర్ ఎక్సినోస్ 7870. రియర్ కెమెరా 13+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. బ్యాటరీ 3,400 ఎంఏహెచ్. ఓషియన్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది ఈ ఫోన్. ఇక ధర విషయానికొస్తే
2జీబీ+16జీబీ ధర రూ.7,990, 3జీబీ+32జీబీ ధర రూ.8,990.

Read this: LIC Micro Bachat: ఎల్ఐసీ నుంచి 'మైక్రో బచత్ ప్లాన్'... వివరాలివే

samsung Galaxy M10, M20 jio offer,Samsung Galaxy M10 sale, Samsung Galaxy M20 sale, Samsung Galaxy M10 offers, Samsung Galaxy M20 offers, samsung galaxy m series, samsung galaxy m series release, samsung galaxy m10 galaxy m20 price, exynos 7904 vs snapdragon 636, samsung galaxy m series launch event, samsung galaxy m20 amazon, samsung galaxy m20 features, samsung galaxy m10 features, సాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్, సాంసంగ్ గెలాక్సీ ఎం20 ఆఫర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం10 ఆఫర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం20 సేల్, సాంసంగ్ గెలాక్సీ ఎం10 సేల్, సాంసంగ్ గెలాక్సీ జియో ఆఫర్


సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్పెసిఫికేషన్స్


సాంసంగ్ గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లతో ఉన్న ఈ ఫోన్ ప్రాసెసర్ ఎక్సినోస్ 7904. రియర్ కెమెరా 13+5 మెగాపిక్సెల్ కాగా, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్. 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం విశేషం. ఈ ఫోన్ కూడా ఓషియన్ బ్లూ, చార్‌కోల్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. 3జీబీ+32జీబీ ధర రూ.10,990, 4జీబీ+64జీబీ ధర రూ.12,990.

Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


ఇవి కూడా చదవండి:

PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి

నెలకు 10 జీబీ... 4జీ డేటా ఫుల్లుగా వాడేస్తున్నారుగా...

Railway Jobs: 1,30,000 రైల్వే ఉద్యోగాలకు ఆర్ఆర్‌బీ ప్రకటన
First published: February 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు