ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!

ఆండ్రాయిడ్‌ గోతో పనిచేసే సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. ధర రూ.6,190.

news18-telugu
Updated: August 29, 2018, 5:05 PM IST
ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!
Image: Samsung
  • Share this:
సాంసంగ్ కొత్త ఆండ్రాయిడ్ గో బడ్జెట్ ఫోన్ గెలాక్సీ జేటూ కోర్ ఇండియాలో లాంఛైంది. సాంసంగ్‌ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ ఫోన్ లభిస్తుంది. ఇది గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ లైట్ వర్షన్ అయిన ఆండ్రాయిడ్ గోతో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ గోలో మాడిఫై చేసిన గూగుల్ మ్యాప్స్, ఫైల్స్, యూట్యూబ్ గూగుల్ యాప్స్ ఉంటాయి. 1 జీబీ లేదా అంతకన్న తక్కువ ర్యామ్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ గో రూపొందించింది గూగుల్. ఈ ఫోన్‌లో ఉన్న స్టోరేజ్, మెమొరీ టూల్స్ పెర్ఫామెన్స్‌ని పెంచుతుంది.

సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 5 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
ర్యామ్: 1 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 7570
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 2,600 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: 8.1 ఓరియో బేస్డ్ ఆండ్రాయిడ్ గో
కలర్స్: బ్లాక్, బ్లూ, గోల్డ్
ధర: రూ.6,190

ఇవి కూడా చదవండి:

5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

లోన్ కావాలా..? గూగుల్‌ని అడగండి!
Published by: Santhosh Kumar S
First published: August 29, 2018, 5:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading