SAMSUNG GALAXY A50 GALAXY A30 GALAXY A10 LAUNCHED FROM RS 8490 ONWARDS SS
Samsung Galaxy A Series: సాంసంగ్ నుంచి మరో 3 గెలాక్సీ స్మార్ట్ఫోన్లు
Samsung Galaxy A Series: సాంసంగ్ గెలాక్సీ నుంచి మరో 3 స్మార్ట్ఫోన్లు
Samsung Galaxy A Series | గెలాక్సీ ఏ50, ఏ30 ఫోన్లల్లో ఇన్ఫినిటీ-యూ డిస్ప్లే ఉండటం విశేషం. సాంసంగ్ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్లో మూడు స్మార్ట్ఫోన్ల సేల్ మార్చి 2న మొదలవుతుంది.
సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. గెలాక్సీ ఏ50, గెలాక్సీ ఏ30, గెలాక్సీ ఏ10 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది సాంసంగ్. ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న సాంసంగ్ ఇటీవల వరుసగా కొత్తకొత్త మోడల్స్ రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు మరో 3 ఫోన్లను ఆవిష్కరించింది. గెలాక్సీ ఏ50, ఏ30 ఫోన్లల్లో ఇన్ఫినిటీ-యూ డిస్ప్లే ఉండటం విశేషం. సాంసంగ్ అఫీషియల్ ఆన్లైన్ స్టోర్లో మూడు స్మార్ట్ఫోన్ల సేల్ మార్చి 2న మొదలవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.