SAMSUNG GALAXY A50 AND GALAXY A30 WITH INFINITY U DISPLAY LAUNCHED FEATURES SPECS SS
Samsung Galaxy A30, A50: సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు
Samsung Galaxy A30, A50: సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు
Samsung Galaxy A30, A50 | సాంసంగ్ ఏ50 మోడల్లో ట్రిపుల్ కెమెరా ఉంటే, ఏ30 మోడల్లో డ్యూయెల్ కెమెరాలున్నాయి. ఈ రెండు ఫోన్లకు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ మాత్రమే తెలిశాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ30, ఏ50 వచ్చే నెలలో ఇండియాలో లాంఛ్ కానున్నాయి.
సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు వచ్చేశాయి. గెలాక్సీ ఏ సిరీస్లో మూడు ఫోన్లను సాంసంగ్ తీసుకొస్తుందన్న ప్రచారం చాలారోజులుగా జరుగుతున్నదే. గెలాక్సీ ఏ30, ఏ50 పేర్లతో రెండు స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది సాంసంగ్. ఇన్ఫినిటీ-యూ సూపర్ అమొలెడ్ డిస్ప్లే, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ల ప్రత్యేకత. ఏ50 మోడల్లో ట్రిపుల్ కెమెరా ఉంటే, ఏ30 మోడల్లో డ్యూయెల్ కెమెరాలున్నాయి. ఈ రెండు ఫోన్లకు సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ మాత్రమే తెలిశాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ30, ఏ50 వచ్చే నెలలో ఇండియాలో లాంఛ్ కానున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.