Samsung Smartphone: రెండు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.3,000 వరకు తగ్గింపు

Samsung Smartphone | సాంసంగ్ ఇటీవల రిలీజ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్లలో ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: November 11, 2019, 3:31 PM IST
Samsung Smartphone: రెండు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.3,000 వరకు తగ్గింపు
Samsung Smartphone: రెండు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.3,000 వరకు తగ్గింపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ల ధరలు దిగొస్తున్నాయి. కంపెనీలు తమ ఫోన్ల ధరల్ని తగ్గిస్తున్నాయి. షావోమీ, రియల్‌మీ, ఒప్పో కంపెనీలు ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించాయి. ఇప్పుడు సాంసంగ్ కూడా ఇటీవల రిలీజ్ చేసిన రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ30ఎస్, సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ మోడల్స్‌పై రూ.3,000 వరకు తగ్గించింది కంపెనీ. సాంసంగ్ ఏ50ఎస్ 4జీబీ+128 జీబీ అసలు ధర రూ.22,999 కాగా రూ.3,000 తగ్గడంతో రూ.19,999 ధరకే కొనొచ్చు. ఇదే మోడల్ 6జీబీ+128జీబీ ధర రూ.24,999 కాగా, తగ్గింపు తర్వాత రూ.21,999 ధరకే కొనొచ్చు. ఇక సాంసంగ్ గెలాక్సీ ఏ30ఎస్ అసలు ధర రూ.16,999 కాగా రూ.1,000 ధర తగ్గింది. ప్రస్తుత ధర రూ.15,999. సాంసంగ్ ఇటీవల రిలీజ్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్లలో ట్రిపుల్ కెమెరా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.








Loading...




















































 సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్  సాంసంగ్ గెలాక్సీ ఏ30ఎస్
 డిస్‌ప్లే  6.4 అంగుళాల ఇన్ఫినిటీ-యూ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే  6.4 అంగుళాల ఇన్ఫినిటీ-వీ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
 ర్యామ్  4 జీబీ, 6 జీబీ  4 జీబీ
 ఇంటర్నల్ స్టోరేజ్  128 జీబీ  64 జీబీ
 ప్రాసెసర్  ఎక్సినోస్ 9611  ఎక్సినోస్ 7904
 రియర్ కెమెరా 48+8+5 మెగాపిక్సెల్  25+8+5 మెగాపిక్సెల్
 ఫ్రంట్ కెమెరా  32 మెగాపిక్సెల్  16 మెగాపిక్సెల్
 బ్యాటరీ 4,000 ఎంఏహెచ్  4,000 ఎంఏహెచ్
 ఆపరేటింగ్ సిస్టమ్  ఆండ్రాయిడ్ 9 పై  ఆండ్రాయిడ్ 9 పై
 కలర్స్  ప్రిస్మ్ క్రష్ వయొలెట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ వైట్  ప్రిస్మ్ క్రష్ వయొలెట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ వైట్
 ధర  4 జీబీ + 128 జీబీ- రూ.19,999
6 జీబీ + 128 జీబీ- రూ.21,999
 4 జీబీ + 64 జీబీ- రూ.15,999

 

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సప్‌తో మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఖాళీ అవుతోందా? నిజమిదే

Oppo Reno 2 Series: ఒప్పో రెనో 2జెడ్, ఒప్పో రెనో 2ఎఫ్ స్మార్ట్‌ఫోన్లపై రూ.2,000 తగ్గింపు

App: స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే... మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...