ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ శాంసంగ్ మరో క్రేజీ మొబైల్‌ని మార్కెట్లోకి తీసుకురానుంది. యాపిల్‌పై పై చేయి సాధించే దిశగా 5 జీ మొబైల్‌ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఎప్పట్నుంచో 5 జీ మొబైల్ వస్తుందంటూ ప్రచారం జరుగుతున్నా.. ఇప్పుడు స్థానిక మీడియా వచ్చేనెలలోనే లాంచ్ చేయనున్నట్లు నివేదికలు విడుదల చేశాయి. ‘గెలాక్సీ ఎస్ 10’ పేరిట వచ్చే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ సౌత్ కొరియాలో లాంచ్ కానుంది. ప్రపంచంలోనే తొలి 5 జీ మొబైల్గా ఈ స్మార్ట్‌ఫోన్ రికార్డ్స్ కి్రయేట్ చేయనుంది.
స్థానిక మీడియా ప్రకారం.. ఏప్రిల్ 5న అన్నీ ఫీచర్స్‌తో ఈ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే సిగ్నల్ వెరిఫికేషన్ ఎగ్జామ్‌లో గ్రీన్ సిగ్నల్ సాధించిన ఈ మొబైల్ సేల్స్ ఏప్రిల్ 5 నుంచే ఉంటాయని తెలుస్తోంది. Samsung 5g Mobile ఫీచర్స్..
శాంసంగ్ ఎస్10 5జీ డిస్ ప్లే : 6.70 ఆండ్రాయిడ్ : 9.0 రియల్ కెమెరా : 12+12+16+0.038 ఎంపీ సెల్ఫీ కెమెరా : 100.038ఎంపీ స్టోరేజ్ : 256 జీబీ ర్యామ్ : 8 జీబీ బ్యాటరీ : 4500 ఎంఏహెచ్
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.