హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే

Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Plans: జియో బెనిఫిట్స్ మారాయి... రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Jio Plans | కాస్త ఎక్కువ మొబైల్ డేటా ఉండాలని అనుకుంటున్నారా? అయితే రిలయెన్స్ జియో రోజూ 2జీబీ చొప్పున 4జీ డేటా అందించే ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

రిలయెన్స్ జియో 2021 జనవరి 1 నుంచి అన్ని వాయిస్ కాల్స్ ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రిలయెన్స్ జియో ప్లాన్స్‌లో మార్పులొచ్చాయి. రిలయెన్స్ జియోలో యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్స్ వేర్వేరుగా ఉన్నాయి. రోజూ 3జీబీ, 2జీబీ, 1.5జీబీ, 1జీబీ చొప్పున 4జీ డేటా అందించే ప్లాన్స్ వేర్వేరుగా ఉన్నాయి. డేటా ఎక్కువగా ఉపయోగించేవారు రోజూ 3జీబీ, 2జీబీ ఇచ్చే ప్లాన్స్, డేటా తక్కువగా ఉపయోగించేవారు రోజూ 1.5జీబీ, 1జీబీ ఇచ్చే ప్లాన్స్ ఎంచుకుంటూ ఉంటారు. మీరు డేటా కాస్త ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టైతే రోజూ 2జీబీ ఇచ్చే ప్లాన్స్ ఎంచుకోవచ్చు. జియోలో 6 ప్లాన్స్ ఉన్నాయి. వాటిపై వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి.

Jio Rs 249 Plan: రిలయెన్స్ జియో రూ.249 రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా పూర్తిగా ఉపయోగించిన తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

SBI Home Loan: హోమ్ లోన్ తీసుకున్నవారికి కనువిప్పు కలిగించే సంఘటన ఇది... ఏం జరిగిందంటే

SBI Credit Card Limit: మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ తక్కువ ఉందా? పెంచుకోండి ఇలా

Jio Rs 444 Plan: రిలయెన్స్ జియో రూ.444 రీఛార్జ్ చేసేవారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 112 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా పూర్తిగా ఉపయోగించిన తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Jio Rs 598 Plan: రిలయెన్స్ జియో రూ.598 రీఛార్జ్ చేసేవారికి 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 112 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా పూర్తిగా ఉపయోగించిన తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు రూ.399 విలువైన ఏడాది డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 599 Plan: రిలయెన్స్ జియో రూ.599 రీఛార్జ్ చేసేవారికి 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 168 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా పూర్తిగా ఉపయోగించిన తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

ATM: ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? బ్యాంకులు వసూలు చేసే ఛార్జీలు ఇవే

HP Gas Booking: హెచ్‌పీ గ్యాస్ వాడుతున్నారా? సింపుల్‌గా సిలిండర్ బుక్ చేయొచ్చు ఇలా

Jio Rs 2399 Plan: రిలయెన్స్ జియో రూ.2399 రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 730 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా పూర్తిగా ఉపయోగించిన తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

Jio Rs 2499 Plan: రిలయెన్స్ జియో రూ.2499 రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 730 జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 10జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 740 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా పూర్తిగా ఉపయోగించిన తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ ప్లాన్ పైన కూడా రూ.399 విలువైన ఏడాది డిస్నీ+ హాట్‍స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

First published:

Tags: Jio, Jio phone, Reliance Jio

ఉత్తమ కథలు