Home /News /technology /

RELIANCE JIO TOP TRENDING PREPAID RECHARGE PLANS AVAILABLE FROM RS 299 KNOW BENEFITS SS

Jio Plans: జియోలో ఈ 6 ప్రీపెయిడ్ ప్లాన్స్ పాపులర్... మీరు రీఛార్జ్ చేస్తున్నారా?

Jio Plans: జియోలో ఈ 6 ప్రీపెయిడ్ ప్లాన్స్ పాపులర్... మీరు రీఛార్జ్ చేస్తున్నారా?
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Plans: జియోలో ఈ 6 ప్రీపెయిడ్ ప్లాన్స్ పాపులర్... మీరు రీఛార్జ్ చేస్తున్నారా? (ప్రతీకాత్మక చిత్రం)

Jio Plans | రిలయన్స్ జియో కస్టమర్లకు పాపులర్ ట్రెండింగ్ ప్లాన్స్ రూ.299 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఆరు ప్రీపెయిడ్ ప్లాన్స్‌ని (Prepaid Plans) రీఛార్జ్ చేసేందుకు జియో యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

రిలయన్స్ జియో వేర్వేరు యూజర్ల కోసం వేర్వేరు ప్రీపెయిడ్ ప్లాన్స్ (Jio Prepaid Plans) అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ జియో వేర్వేరు రీఛార్జ్ ప్లాన్స్ (Jio Recharge Plans) రూపొందించింది. 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు, 365 రోజుల వేలిడిటీతో ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే జియో వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం ఆరు ప్లాన్స్ టాప్ ట్రెండింగ్ ప్లాన్స్‌గా ఉన్నాయి. కొన్ని ప్లాన్స్‌కి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తోంది. అంటే యూజర్లు ఎక్కువగా ఈ 6 ప్లాన్స్‌ని రీఛార్జ్ చేస్తున్నారు. మరి ఆ 6 ప్లాన్స్ ఏవి? ఏఏ బెనిఫిట్స్ లభిస్తాయి? తెలుసుకోండి.

Jio Rs 499 Plan: జియో రూ.499 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది. రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

SBI Offer: ఎస్‌బీఐ కార్డ్ ఉన్నవారికి ఈ మొబైల్‌పై అదిరిపోయే డిస్కౌంట్... EMI రూ.882 మాత్రమే

Jio Rs 2,999 Plan: జియో రూ.2,999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 912.5జీబీ డేటా లభిస్తుంది. రూ.499 విలువైన ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 719 Plan: జియో రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 299 Plan: జియో రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Samsung Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,750 డిస్కౌంట్... 6,000mah బ్యాటరీ, అమొలెడ్ డిస్‌ప్లే మరెన్నో ప్రత్యేకతలు



Jio Rs 666 Plan: జియో రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Jio Rs 333 Plan: జియో రూ.333 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 42జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో టీవీ, జియోసినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. రూ.149 విలువైన మూడు నెలల డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Disney+ Hotstar, Jio, Reliance Jio

తదుపరి వార్తలు