సీఓఏఐ వైఖరిని ఖండిస్తూ టెలికామ్ మంత్రికి రిలయెన్స్ జియో లేఖ

Reliance Jio | ప్రభుత్వం మద్దతు లేకపోతే టెలికామ్ ఇండస్ట్రీ కుప్పకూలుతుందన్న సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-COAI వైఖరిని రిలయెన్స్ జియో తిప్పికొట్టింది.

news18-telugu
Updated: October 31, 2019, 5:34 PM IST
సీఓఏఐ వైఖరిని ఖండిస్తూ టెలికామ్ మంత్రికి రిలయెన్స్ జియో లేఖ
సీఓఏఐ వైఖరిని ఖండిస్తూ టెలికామ్ మంత్రికి రిలయెన్స్ జియో లేఖ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-COAI వైఖరిని ఖండిస్తూ కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రిలయెన్స్ జియో లేఖ రాసింది. ఒకరోజు క్రితం సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మ్యాథ్యూస్‌కు లేఖ రాసిన సంగతి తెలిసింది. ఇవాళ టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు సుదీర్ఘ లేఖ రాసింది రిలయెన్స్ జియో. టెలికామ్ ఇండస్ట్రీలో నెలకొన్ని పరిస్థితులపై సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న అభిప్రాయంతో తాము ఏకీభవించమని రిలయెన్స్ జియో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు వివరించింది. ప్రభుత్వం మద్దతు లేకపోతే టెలికామ్ ఇండస్ట్రీ కుప్పకూలుతుందన్న సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-COAI వైఖరిని రిలయెన్స్ జియో తిప్పికొట్టింది. పోటీ కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఆస్తులు అమ్మి చెల్లించాలని, కొత్తగా ఈక్విటీని ఇష్యూ చేయాలని రిలయెన్స్ జియో కోరింది. కేంద్ర మంత్రి మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రిలయెన్స్ జియో రాసిన సుదీర్ఘ లేఖ ఇదే.

Reliance Jio, Cellular Operators Association of India, COAI, telecom sector, Bharti Airtel, Reliance Jio, Vodafone Idea, RIL, Jio, Minister of Telecommunications Ravi Shankar Prasad, రిలయెన్స్ జియో, సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సీఓఏఐ, టెలికామ్ సెక్టార్, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, జియో, టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ Reliance Jio, Cellular Operators Association of India, COAI, telecom sector, Bharti Airtel, Reliance Jio, Vodafone Idea, RIL, Jio, Minister of Telecommunications Ravi Shankar Prasad, రిలయెన్స్ జియో, సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సీఓఏఐ, టెలికామ్ సెక్టార్, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, జియో, టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ Reliance Jio, Cellular Operators Association of India, COAI, telecom sector, Bharti Airtel, Reliance Jio, Vodafone Idea, RIL, Jio, Minister of Telecommunications Ravi Shankar Prasad, రిలయెన్స్ జియో, సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సీఓఏఐ, టెలికామ్ సెక్టార్, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, జియో, టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ Reliance Jio, Cellular Operators Association of India, COAI, telecom sector, Bharti Airtel, Reliance Jio, Vodafone Idea, RIL, Jio, Minister of Telecommunications Ravi Shankar Prasad, రిలయెన్స్ జియో, సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సీఓఏఐ, టెలికామ్ సెక్టార్, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, జియో, టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ Reliance Jio, Cellular Operators Association of India, COAI, telecom sector, Bharti Airtel, Reliance Jio, Vodafone Idea, RIL, Jio, Minister of Telecommunications Ravi Shankar Prasad, రిలయెన్స్ జియో, సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సీఓఏఐ, టెలికామ్ సెక్టార్, భారతీ ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, జియో, టెలికామ్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌

ఇవి కూడా చదవండి:

Jio New Plans: రిలయెన్స్ జియో కొత్త ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

PAN Card: పాన్ కార్డు లేదా? ఈ రెండు డాక్యుమెంట్స్ చూపించొచ్చు

IRCTC: రైలు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ మారాయి
First published: October 31, 2019, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading