జియోఫై కొంటే రూ.500 క్యాష్‌బ్యాక్!

రూ.499తో రిలయెన్స్ జియోఫై సొంతం చేసుకోవచ్చు. అయితే రిలయెన్స్ పోస్ట్ పెయిడ్ ఆఫర్‌తో పాటు హాట్‌స్పాట్ కొనాల్సి ఉంటుంది. రూ.999 చెల్లించి జియోఫై కొంటే రూ.500 క్యాష్‌బ్యాక్ వస్తుంది.

news18-telugu
Updated: July 3, 2018, 2:13 PM IST
జియోఫై కొంటే రూ.500 క్యాష్‌బ్యాక్!
(Image: Jio)
news18-telugu
Updated: July 3, 2018, 2:13 PM IST
ఇంటర్నెట్ హాట‌్‌స్పాట్ డివైజ్ జియోఫై కొనేవారికి కొత్త ఆఫర్ ప్రకటించింది రిలయెన్స్ జియో. ఈ డివైజ్ ధర రూ.999. కానీ రూ.499కే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కోసం కస్టమర్లు రూ.999 చెల్లించి జియోఫై డివైజ్ తీసుకోవడంతో పాటు పోస్ట్‌పెయిడ్ సిమ్ కొనాలి. ఏడాదిలో 12 బిల్స్ పూర్తైన తర్వాత రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఆ మొత్తం పోస్ట్‌పెయిడ్ అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ జూలై 3 నుంచి అందుబాటులోకి వచ్చింది. రూ.199 రీచార్జ్‌పై ఎలాంటి డేటా లిమిట్ లేదు. నిమిషానికి 50 పైసల చొప్పున ఇంటర్నేషనల్ కాలింగ్ సదుపాయాన్నీ కల్పిస్తోంది. ఇటీవలే 'జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్' ప్రకటించింది రిలయెన్స్ జియో కంపెనీ. ఒప్పో యూజర్లకు 3.2 జీబీ 4జీ డేటా అందిస్తోంది.

First published: July 3, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...