JIO 251 Plan: జియో రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్... ఐపీఎల్ స్పెషల్ ఆఫర్

JIO Rs.251 Plan: జియో క్రికెట్ డేటా ప్లాన్‌ను ఐపీఎల్ సీజన్ కోసం రూపొందించడం విశేషం. రూ.251 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ రావు.

news18-telugu
Updated: April 20, 2019, 8:42 PM IST
JIO 251 Plan: జియో రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్... ఐపీఎల్ స్పెషల్ ఆఫర్
JIO 251 Plan: ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం రూ.251 ప్రీపెయిడ్ ప్లాన్
news18-telugu
Updated: April 20, 2019, 8:42 PM IST
స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ చూసేవారికి శుభవార్త. క్రికెట్ ఫ్యాన్స్ కోసం రూ.251 ప్లాన్ అందిస్తోంది రిలయెన్స్ జియో. రూ.251 రీఛార్జ్ చేసుకుంటే చాలు. 51 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అంటే 51 రోజుల్లో 102 జీబీ డేటా పొందొచ్చు. జియో క్రికెట్ డేటా ప్లాన్‌ను ఐపీఎల్ సీజన్ కోసం రూపొందించడం విశేషం. అయితే రూ.251 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ రావు. కేవలం రోజుకు 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది.

Read this: Jio Cricket: కాంటెస్ట్‌లో లగ్జరీ ఇల్లు యువకుడి సొంతం... మీరూ గెలుచుకోవచ్చు ఇలా

ఇప్పటికే జియో నుంచి రోజుకు 1 జీబీ, 1.5జీబీ డేటా అందించే ప్లాన్స్ చాలా ఉన్నాయి. అయితే స్మార్ట్‌ఫోన్‌లో క్రికెట్ చూసేవారికి ఈ డేటా సరిపోదు. జియోటీవీ, హాట్‌స్టార్‌ ఎక్కువగా ఉపయోగించేవారికి రూ.251 ప్లాన్ మంచి ఆప్షన్. కాల్స్, ఎస్ఎంఎస్ రాకపోయినా రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. 2 జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. వాట్సప్ చాట్ ఉపయోగించుకోవచ్చు. జియో క్రికెట్ డేటా ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాలంటే మైజియో యాప్‌లో రీఛార్జ్ సెక్షన్‌లో క్రికెట్ ప్యాక్ ట్యాబ్‌ పైన క్లిక్ చేయాలి.

Photos: న్యూయార్క్ ఆటో షోలో కళ్లుచెదిరే 16 కార్లు




ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వే ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 310 ఖాళీలు
Loading...
FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...