JIO offer: రిలయెన్స్ జియో నుంచి 'రియల్‌మీ యూత్ ప్లాన్'... లాభాలివే

Reliance Jio Realme Youth Plan | 'రియల్‌మీ యూత్ ప్లాన్'లో మొత్తం కలిపి రూ.5,300 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి. రియల్‌మీ ఫోన్ కొన్నవారికి 'రియల్‌మీ యూత్ ప్లాన్' వర్తిస్తుంది.

news18-telugu
Updated: April 28, 2019, 5:57 PM IST
JIO offer: రిలయెన్స్ జియో నుంచి 'రియల్‌మీ యూత్ ప్లాన్'... లాభాలివే
JIO offer: రిలయెన్స్ జియో నుంచి 'రియల్‌మీ యూత్ ప్లాన్'... లాభాలివే
news18-telugu
Updated: April 28, 2019, 5:57 PM IST
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి రిలయెన్స్ జియో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 'రియల్‌మీ యూత్ ప్లాన్' పేరుతో రిలయెన్స్ జియో అందిస్తున్న ఆఫర్ ఇది. ఈ ఆఫర్‌లో ఫోన్ కొన్నవారికి జియో నుంచి రూ.5,300 విలువైన బెనిఫిట్స్ ఉంటాయి. రియల్‌మీ ఫోన్ కొన్నవారికి 'రియల్‌మీ యూత్ ప్లాన్' వర్తిస్తుంది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.299 రీఛార్జ్ చేసుకున్నయూజర్లకు రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ టాక్‌ టైమ్ పొందొచ్చు. జియో సేవల్ని ఉపయోగించుకోవచ్చు. 'రియల్‌మీ యూత్ ప్లాన్'‌లో రీఛార్జ్‌లపై నెలకు రూ.100 చొప్పున రూ.1,800 తగ్గింపు లభిస్తుంది. బుక్‌మై షో నుంచి 50 శాతం డిస్కౌంట్, క్లియర్‌ట్రిప్‌లో రూ.3,250 క్యాష్‌బ్యాక్, ఫెర్న్స్ అండ్ పెటల్స్‌లో రూ.750 కొనుగోలుపై రూ.150 తగ్గింపు లభిస్తుంది. 'రియల్‌మీ యూత్ ప్లాన్'లో మొత్తం కలిపి రూ.5,300 వరకు బెనిఫిట్స్ లభిస్తాయి.

Reliance Jio offers, Realme Youth Plan, Realme Youth Plan offers, Realme Youth offers, Realme smartphone, Reliance Jio data offers, Reliance Jio plans, Realme 3 pro, realme c2, realme 3, రిలయెన్స్ జియో ఆఫర్స్, రియల్‌మీ యూత్ ప్లాన్, రియల్‌మీ యూత్ ప్లాన్ ఆఫర్స్, రియల్‌మీ యూత్ ఆఫర్స్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్, రిలయెన్స్ జియో డేటా ఆఫర్స్, రిలయెన్స్ జియో ప్లాన్స్, రియల్‌మీ 3 ప్రో, రియల్‌మీ సీ2, రియల్‌మీ 3
image: Jio


రియల్‌మీ కంపెనీ ఇటీవల రియల్‌మీ 3 ప్రో, రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్స్ విడుదల చేసింది. రియల్‌మీ 3 ప్రో సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 29న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. రియల్‌మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో మే 15న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. రియల్‌మీ సీ2 స్పెసిఫికేషన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Realme 3 Pro: రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?




ఇవి కూడా చదవండి:

Amazon Summer Sale: అమెజాన్‌లో సమ్మర్ సేల్... ఆఫర్లు ఇవే...
Loading...
SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

Indian Railways: మీరు ఎక్కిన రైలు డర్టీగా ఉందా? ఇలా కంప్లైంట్ చేయండి
First published: April 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...