మీరు జియో ఫోన్ వాడుతున్నారా? రిలయెన్స్ జియో అతి తక్కువ ధరకే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. రూ.39 నుంచే రీఛార్జ్ ప్లాన్స్ లభిస్తున్నాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్నవారికి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, హైస్పీడ్ డేటా, ఎస్ఎంఎస్, జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లాంటి బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి. జియో ఫోన్ యూజర్ల కోసం మొత్తం 7 రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో, మీ అవసరాలకు ఉపయోగపడే ప్లాన్ ఏదో తెలుసుకోండి.
Jio Rs 39 Plan: జియో ఫోన్ యూజర్లు రూ.39 రీఛార్జ్ చేస్తే 14 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లాన్. 1400ఎంబీ డేటా లభిస్తుంది. అంటే రోజూ 100 ఎంబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 69 Plan: జియో ఫోన్ యూజర్లు రూ.69 రీఛార్జ్ చేస్తే 14 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లాన్. 7 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజూ 0.5జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 75 Plan: జియో ఫోన్ యూజర్లు రూ.75 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లాన్. 3 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజూ 100ఎంబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 28 రోజులకు 50ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 125 Plan: జియో ఫోన్ యూజర్లు రూ.125 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లాన్. మొత్తం 28 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 0.5జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 28 రోజులకు 300ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 155 Plan: జియో ఫోన్ యూజర్లు రూ.155 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లాన్. మొత్తం 28 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 185 Plan: జియో ఫోన్ యూజర్లు రూ.185 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లాన్. మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Jio Rs 749 Plan: జియో ఫోన్ యూజర్లు రూ.749 రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది ఆల్ ఇన్ వన్ ప్లాన్. మొత్తం 24 జీబీ డేటా లభిస్తుంది. అంటే 28 రోజులకు 2జీబీ డేటా చొప్పున లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 28 రోజులకు 50 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ లాంటి జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.