హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి (ప్రతీకాత్మక చిత్రం)

Jio Cricket Plans | ఐసీసీ టీ20 వాల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+ Hotstar) ప్లాట్‌ఫామ్‌లో కానున్నాయి. జియో యూజర్లు రూ.499, రూ.666, రూ.888, రూ.2,599 ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఆ క్రికెట్ మ్యాచ్‌లన్నింటినీ ఫ్రీగా చూడొచ్చు. మరి ఈ ప్లాన్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

ఐసీసీ టీ20 వాల్డ్ కప్ సందడి మొదలైంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇక అక్టోబర్ 24న అందరూ ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్ (India Vs Pakistan T20 Match) జరగనుంది. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌తో పాటు ఇతర టీ20 క్రికెట్ మ్యాచ్‌లన్నింటినీ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. జియో అందిస్తున్న కొన్ని ప్లాన్స్ (Jio Plans) రీఛార్జ్ చేస్తే మీరు ఈ మ్యాచ్‌లన్నింటినీ ఉచితంగా చూడొచ్చు. కొన్ని ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ (Disney+ Hotstar Mobile) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది జియో.

Jio Rs 499 Disney+ Hotstar Plan: జియో రూ.499 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా చొప్పున 84జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 6జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 90జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.

Realme GT Neo 2: రూ.31,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

Jio Rs 666 Disney+ Hotstar Plan: జియో రూ.666 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 112జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.

Jio Rs 888 Disney+ Hotstar Plan: జియో రూ.888 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 168జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 5జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.

Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

Jio Rs 2599 Disney+ Hotstar Plan: జియో రూ.2599 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 740జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా 10జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.

Jio Rs 549 Cricket Pack: జియో రూ.549 క్రికెట్ ప్యాక్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ చొప్పున డేటా వాడుకోవచ్చు. మొత్తం 84జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ లభించవు. రూ.499 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీంతో పాటు జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.

First published:

Tags: Cricket, Disney plus hotstar, Disney+ Hotstar, Jio, Reliance Jio, T20 World Cup 2021

ఉత్తమ కథలు