మీరు రిలయెన్స్ జియో సబ్‌స్క్రైబరా? జియో సిమ్ వాడుతున్నారా? రిలయెన్స్ జియో యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తోంది. నెల రోజుల నుంచి ఏడాది వేలిడిటీ వరకు, రూ.200 లోపు నుంచి రూ.5000 వరకు ప్లాన్స్ ఉన్నాయి. మరి ఏఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ ప్లాన్స్‌లో మీకు ఉపయోగపడే ప్లాన్ ఏది? తెలుసుకోండి.
Reliance Jio Plans: రోజూ 2జీబీ డేటా ప్లాన్స్ ఇవే...
Rs 2399: రూ.2399 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా చొప్పున 730 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 12,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Rs 599: రూ.599 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా చొప్పున 168 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 3,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Rs 444: రూ.444 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా చొప్పున 112 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 2,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Rs 249: రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా చొప్పున 56 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 1,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
Reliance Jio Plans: రోజూ 1.5జీబీ డేటా ప్లాన్స్ ఇవే...
Rs 2121: రూ.2121 రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 504 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 12000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Rs 555: రూ.555 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 126 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 3,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Rs 399: రూ.399 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 84 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 2,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Rs 199: రూ.199 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5 జీబీ డేటా చొప్పున 42 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 1,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
Reliance Jio Plans: రోజూ 1జీబీ డేటా ప్లాన్ ఇవే...
Rs 149: రూ.149 రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1 జీబీ డేటా చొప్పున 24 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 300 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Reliance Jio Plans: రోజూ 3జీబీ డేటా ప్లాన్స్ ఇవే...
Rs 999: రూ.999 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3 జీబీ డేటా చొప్పున 252 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 3,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Rs 349: రూ.349 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 3 జీబీ డేటా చొప్పున 84 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 1,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
Reliance Jio Plans: లాంగ్ టర్మ్ వేలిడిటీ ప్లాన్ ఇదే
Rs 4999: రూ.4999 రీఛార్జ్ చేస్తే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 350 జీబీ హైస్పీడ్ 4జీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియో నుంచి నాన్ జియోకు 12,000 నిమిషాల కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌ని కాంప్లిమెంటరీగా ఉపయోగించొచ్చు.
Reliance Jio Plans: జియో వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్స్ ఇవే...
Rs 151 Plan: ఇది 4జీ డేటా ప్లాన్. రూ.151 రీఛార్జ్ చేస్తే 30 జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు.
Rs 201 Plan: ఇది 4జీ డేటా ప్లాన్. రూ.201 రీఛార్జ్ చేస్తే 40 జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల పాటు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు.
Rs 251 Plan: ఇది 4జీ డేటా ప్లాన్. రూ.251 రీఛార్జ్ చేస్తే 50 జీబీ డేటా లభిస్తుంది. 30 రోజుల పాటు వాడుకోవచ్చు.ఈ ప్లాన్ కేవలం ఇంటర్నెట్ బెనిఫిట్స్ కోసమే. కాబట్టి ప్రత్యేకంగా కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఏవీ ఉండవు.

ప్రతీకాత్మక చిత్రం
Rs 999 Plan: ఇది క్వార్టర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్. రూ.999 రీఛార్జ్ చేస్తే వేలిడిటీ 84 రోజులు. అంటే సుమారు మూడు నెలల పాటు ఈ ప్లాన్ వాడుకోవచ్చు. రోజూ 3జీబీ చొప్పున మూడు నెలలకు 252 జీబీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు. మీకు 1 జీబీ డేటాకు అయ్యే ఖర్కు రూ.4 లోపే. రోజూ 3జీబీ డేటా లిమిట్ పూర్తైనా డేటా వాడుకోవచ్చు. కాకపోతే స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు, ల్యాండ్‌లైన్‌కు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్ చేయడానికి 3,000 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
Rs 2399 Plan: ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ యాన్యువల్ ప్లాన్. రూ.2399 రీఛార్జ్ చేస్తే వేలిడిటీ 365 రోజులు. అంటే ఏడాది పాటు ఈ ప్లాన్ వాడుకోవచ్చు. రోజూ 2జీబీ చొప్పున 365 రోజులకు 730 జీబీ హైస్పీడ్ డేటా వాడుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లిమిట్ పూర్తైనా డేటా వాడుకోవచ్చు. కాకపోతే స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. జియో నుంచి ఇతర నెట్‌వర్క్స్‌కి కాల్ చేయడానికి 12,000 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. వీటితో పాటు జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
Jio: జియో నుంచి ఉచితంగా 10జీబీ డేటా... మీకు వస్తుందా లేదా చెక్ చేయండి ఇలా
EMI moratorium: హోమ్ లోన్ ఈఎంఐ వాయిదా వేస్తే రూ.6 లక్షల నష్టం
SBI Moratorium: 6 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువ కట్టాలి... ఇదీ లెక్క