హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio 2GB Data Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? Jio ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Jio 2GB Data Per Day Prepaid Recharge Plans | రిలయెన్స్ జియో రోజూ 2జీబీ డేటా అందిస్తున్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.

  మీరు రోజూ ఎక్కువగా డేటా ఉపయోగిస్తుంటారా? స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు, వీడియోలు ఎక్కువగా చూస్తుంటారా? అయితే రోజూ డేటా కాస్త ఎక్కువే కావాలి. రోజూ 1 జీబీ, 1.5జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ మీకు పెద్దగా ఉపయోగపడవు. కనీసం 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రిలయెన్స్ జియో 2జీబీ డేటాతో పలు ప్లాన్స్ అందిస్తోంది. ఈ ప్లాన్స్‌పై కాలింగ్ బెనిఫిట్స్‌తో పాటు ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి ఏ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ఎంత లాభమో తెలుసుకోండి.

  Jio 249 Prepaid Plan: రిలయెన్స్ జియో రూ.249 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 56 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా ఉపయోగించిన తర్వాత కూడా అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ జియో యాప్స్‌తో పాటు ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి.

  Jio 444 Prepaid Plan: రిలయెన్స్ జియో రూ.444 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 56 రోజులు. అంటే మొత్తం 112 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా ఉపయోగించిన తర్వాత కూడా అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ జియో యాప్స్‌తో పాటు ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి.

  Realme 8 5G: మీ పాత స్మార్ట్‌ఫోన్ ఇచ్చేస్తే రూ.549 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్

  LIC Claims: కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ చేసుకోవచ్చా?

  Jio 598 Prepaid Plan: రిలయెన్స్ జియో రూ.598 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 56 రోజులు. అంటే మొత్తం 112 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా ఉపయోగించిన తర్వాత కూడా అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ జియో యాప్స్‌తో పాటు ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టాప్ వీఐపీ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  Jio 599 Prepaid Plan: రిలయెన్స్ జియో రూ.599 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 84 రోజులు. అంటే మొత్తం 168 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా ఉపయోగించిన తర్వాత కూడా అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ జియో యాప్స్‌తో పాటు ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి.

  Flipkart Sale: రూ.15 వేలకే ఐఫోన్... ఆఫర్ వివరాలు ఇవే

  Moto G60: మోటో జీ60 స్మార్ట్‌ఫోన్‌పై రూ.1,500 తగ్గింపు

  Jio 2399 Prepaid Plan: రిలయెన్స్ జియో రూ.2399 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 365 రోజులు. అంటే మొత్తం 730 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా ఉపయోగించిన తర్వాత కూడా అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ జియో యాప్స్‌తో పాటు ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి.

  Jio 2599 Prepaid Plan: రిలయెన్స్ జియో రూ.2599 రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. వేలిడిటీ 365 రోజులు. అంటే మొత్తం 730 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు అదనంగా 10జీబీ డేటా లభిస్తుంది. అంటే 365 రోజుల్లో మొత్తం 740జీబీ డేటా లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించిన తర్వాత కూడా అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ జియో యాప్స్‌తో పాటు ఇతర సబ్‌స్క్రిప్షన్స్ కూడా లభిస్తాయి. రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టాప్ వీఐపీ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jio, Reliance Jio

  ఉత్తమ కథలు