Home /News /technology /

RELIANCE JIO OFFERS 1GB MOBILE DATA ON THESE PREPAID RECHARGE PLANS KNOW BENEFITS SS

Jio 1.5GB Plans: డేటా తక్కువ కావాలా? రోజూ 1జీబీ, 1.5జీబీ డేటా లభించే జియో ప్లాన్స్ ఇవే

Jio 1.5GB Plans: డేటా తక్కువ కావాలా? రోజూ 1జీబీ, 1.5జీబీ డేటా లభించే జియో ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jio 1.5GB Plans: డేటా తక్కువ కావాలా? రోజూ 1జీబీ, 1.5జీబీ డేటా లభించే జియో ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Jio 1.5GB Plans | రిలయన్స్ జియో తక్కువ డేటా ఇచ్చే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) అందిస్తోంది. రోజూ 1.5జీబీ, 1జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఉన్నాయి. తక్కువ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి.

రిలయన్స్ జియో (Reliance Jio) తమ యూజర్లకు రకరకాల ప్లాన్స్ అందిస్తోంది. డేటా తక్కువ వాడేవారికి, ఎక్కువ వాడేవారికి వేర్వేరు రకాల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లలో మొబైల్ డేటా తక్కువ వాడేవారు ఉంటారు. ఇంట్లో, ఆఫీసులో వైఫై కనెక్షన్ ఉండటం లేదా ఎక్కువగా వీడియోలు చూసే అలవాటు లేకపోవడంతో మొబైల్ డేటా వినియోగం తక్కువగానే ఉంటుంది. వారికి రోజూ 1జీబీ లేదా 1.5జీబీ డేటా ఇచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ సరిపోతాయి. మరి రిలయెన్స్ జియో రోజూ 1జీబీ, 1.5జీబీ డేటా ఇస్తున్న ప్లాన్స్ ఏవీ? ఇతర బెనిఫిట్స్ ఏం ఉన్నాయి? తెలుసుకోండి.

రోజూ 1.5జీబీ డేటా లభించే ప్లాన్స్ ఇవే...


Jio 2545 Plan: జియో రూ.2,545 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 336 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 504జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

IRCTC Ticket Booking: బస్సులో ఉన్నట్టు.. రైలులో సీట్ సెలెక్షన్ ఎందుకు ఉండదో తెలుసా?

Jio 783 Plan: జియో రూ.783 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. రూ.149 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలు ఉచితం.

Jio 666 Plan: జియో రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

రోజూ 1జీబీ డేటా లభించే ప్లాన్స్ ఇవే...


Jio 209 Plan: జియో రూ.209 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 28జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

Xiaomi Offer: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 తగ్గింది... స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 108MP కెమెరా, ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్

Jio 179 Plan: జియో రూ.179 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 24జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.



Jio 149 Plan: జియో రూ.149 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 20 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 20జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Jio, Reliance Jio

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు