రిలయెన్స్ జియో నుంచి 'బర్త్‌డే ఆఫర్'

రిలయెన్స్ జియో సంచలనాలకు రెండేళ్లు. ఈ సందర్భంగా యూజర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది కంపెనీ.

news18-telugu
Updated: September 12, 2018, 5:47 PM IST
రిలయెన్స్ జియో నుంచి 'బర్త్‌డే ఆఫర్'
రిలయెన్స్ జియో సంచలనాలకు రెండేళ్లు. ఈ సందర్భంగా యూజర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది కంపెనీ.
  • Share this:
రిలయెన్స్ జియో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యూజర్లకు బంపర్ ఆఫర్ లభించింది. నెలకు రూ.100 కే అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజెస్, రోజూ 1.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. అయితే మూడు నెలలకు కలిపి ఒకేసారి రీఛార్జ్ చేసుకోవాలి. 84 రోజులకు రూ.399 ప్లాన్‌ను కేవలం రూ.299కే అందిస్తోంది జియో. అంటే రూ.100 డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. రూ.299 రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ ఫోన్‌పేతో రీఛార్జ్ చేసుకున్నవాళ్లకు మాత్రమే.

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?
మొదట మైజియో యాప్‌లోకి లాగిన్ కావాలి.

రీఛార్జ్ ట్యాబ్‌పైన క్లిక్ చేయాలి.
'బయ్' బటన్ క్లిక్ చేసి పేమెంట్ పేజీలోకి వెళ్లాలి.


అక్కడ పేమెంట్ ఆప్షన్ 'ఫోన్‌పే' ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
'ఫోన్‌పే' అకౌంట్‌లోకి సైన్-ఇన్ చేశాక నెంబర్ కన్‌ఫమ్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి.
Loading...
ఇవి కూడా చదవండి:

మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!

Photos: డెక్కన్ ఒడిస్సీ: ఆసియాలోనే లగ్జరీ ట్రెయిన్

పెట్రోల్ పొదుపు చేయడానికి 20 మార్గాలు

పెట్రోల్ బండి కన్నా ఇ-వెహికిల్ బెటరా?

జియో ఫోన్‌లో వాట్సప్ వచ్చేసింది!

పర్సనల్ లోన్: ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...