Home /News /technology /

RELIANCE JIO AIRTEL AND VODAFONE IDEA OFFERS AMAZON PRIME SUBSCRIPTION FOR FREE WITH THESE PLANS SS

Amazon Prime Free Subscription: జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Amazon Prime Free Subscription: జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
(image: Amazon)

Amazon Prime Free Subscription: జియో, ఎయిర్‌టెల్ ప్లాన్స్‌తో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం (image: Amazon)

Amazon Prime Free Subscription | అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో (Amazon Prime Day Sale) షాపింగ్ చేయాలనుకుంటున్నారా? రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఉచితంగా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తున్నాయి.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) జూలై 23, 24 తేదీల్లో జరగనుంది. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే. మరి మీరు కూడా ఈ సేల్‌లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా? మీకు ఇప్పటివరకు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ (Prime Subscription) లేకపోతే ఇందులో చేరాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ధర చూస్తే మంత్లీ ప్లాన్ రూ.179, క్వార్టర్లీ ప్లాన్ రూ.459, యాన్యువల్ ప్లాన్ రూ.1,499 చొప్పున చెల్లించాలి. ఈ ప్లాన్ తీసుకున్నవారికి అమెజాన్‌లో షాపింగ్ చేస్తే ఉచితంగా డెలివరీ, కొన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్, ప్రైమ్ వీడియో యాక్సెస్, అమెజాన్ మ్యూజిక్ యాక్సెస్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Airtel Rs 499 postpaid plan: ఎయిర్‌టెల్ రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 100జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇది రెగ్యులర్ ప్లాన్ మాత్రమే.

Airtel Rs 999 postpaid plan: ఎయిర్‌టెల్ రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 100జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో ఒక రెగ్యులర్, రెండు ఫ్యామిలీ యాడ్ ఆన్ ప్లాన్స్ తీసుకోవచ్చు.

Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రూ.25,000 లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే

Airtel Rs 1199 postpaid plan: ఎయిర్‌టెల్ రూ.1199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 150జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో ఒక రెగ్యులర్, రెండు ఫ్యామిలీ యాడ్ ఆన్ ప్లాన్స్ తీసుకోవచ్చు.

Airtel Rs 1599 postpaid plan: ఎయిర్‌టెల్ రూ.1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 250జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో ఒక రెగ్యులర్, మూడు ఫ్యామిలీ యాడ్ ఆన్ ప్లాన్స్ తీసుకోవచ్చు.

Airtel Rs 999 prepaid plan: ఎయిర్‌టెల్ రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 84 రోజులు లభిస్తుంది. రోజూ 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Airtel Rs 699 prepaid plan: ఎయిర్‌టెల్ రూ.699 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ 56 రోజులు లభిస్తుంది. రోజూ 3జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Nothing Phone 1: కాసేపట్లో నథింగ్ ఫోన్ 1 ఓపెన్ సేల్... ధర ఎంతంటే

Jio Rs 399 PostPaid Plan: జియో రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 75జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Jio Rs 599 PostPaid Plan: జియో రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 100జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Jio Rs 799 PostPaid Plan: జియో రూ.799 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. 150జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

Vi Rs 499 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 75జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇది ఇండివిజ్యువల్ ప్లాన్.

Jio 3GB Data Plans: రోజూ 3జీబీ డేటా, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... జియో ప్లాన్స్ ఇవే

Vi Rs 699 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇది ఇండివిజ్యువల్ ప్లాన్.

Vi Rs 1099 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.1099 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఇది ఇండివిజ్యువల్ ప్లాన్.

Vi Rs 999 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 220జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ఫ్యామిలీ ప్లాన్‌లో మూడు కనెక్షన్స్ తీసుకోవచ్చు.

Vi Rs 1299 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.1299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. 300జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ఫ్యామిలీ ప్లాన్‌లో ఐదు కనెక్షన్స్ తీసుకోవచ్చు.

Vivo T1X: రూ.10,999 ధరకే వివో టీ1ఎక్స్ వచ్చేసింది... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్

Vi Rs 1699 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.1699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ఫ్యామిలీ ప్లాన్‌లో మూడు కనెక్షన్స్ తీసుకోవచ్చు.

Vi Rs 2299 postpaid plan: వొడాఫోన్ ఐడియా రూ.2299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ఫ్యామిలీ ప్లాన్‌లో ఐదు కనెక్షన్స్ తీసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: AIRTEL, Amazon, Amazon prime, Reliance Jio

తదుపరి వార్తలు