హై స్పీడ్‌ డాటాతో జియో 5జీ ఫోన్‌ వచ్చేస్తుంది...

తక్కువ ధరలకే 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించింది రిలయన్స్‌ జియో. అంతేకాకుండా.. తక్కువ కాలంలోనే కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది కూడా... అయితే ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపనుంది.

news18-telugu
Updated: February 6, 2019, 10:38 PM IST
హై స్పీడ్‌ డాటాతో జియో 5జీ ఫోన్‌ వచ్చేస్తుంది...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తక్కువ ధరలకే 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించింది రిలయన్స్‌ జియో. అంతేకాకుండా.. తక్కువ కాలంలోనే కోట్ల మంది వినియోగదారులను సొంతం చేసుకుంది కూడా... అయితే మరో సంచలనానికి తెరలేపనుంది..జియో త్వరలోనే 5జీ సర్వీసును అందుబాటులోకి తీసుకురానుంది, అంతేకాకుండా.. 5జీతో పనిచేసే మొబైల్‌ను కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 5జీ సేవలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అందుబాటులోకి తీసుకురావాలని జియో ప్రణాళికలు చేస్తోంది. 2020 నాటికి ఇండియాలో కూడా.. 5జీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా.. ఈ ఏడాది చివరిలో దీనికి సంబంధించిన స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు.

లయన్స్‌ జియో, రిలయన్స్‌ జియో 5g, రిలయన్స్‌ జియో 5జీ, రిలయన్స్‌ జియో 5జీ ఫోన్, జియో 5జీ ఫోన్, 5జీ ఫోన్, ఇండియాలో 5జీ ఫోన్, Reliance Jio 5g phone coming next year,Reliance Jio 5g phone, Reliance Jio 5g phone coming, Reliance Jio 5g, Jio 5g Phone,
ప్రతీకాత్మక చిత్రం


అయితే ఈ 5జీ సేవలు త్వరలోనే యూఎస్‌, యూరప్‌లలో 5జీ నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి ఏ మోబైల్ తయారీ కంపెనీ పూర్తి స్థాయి 5జీ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయలేదు. అందులో భాగంగా..5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే ఫోల్డబుల్‌ ఫోన్‌ను తీసుకురానున్నట్లు హువావే ప్రకటించింది. శాంసంగ్‌ కూడా..ఓ 5జీ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వీటికి తోడు.. షియోమి, వన్‌ప్లస్‌ తయారి సంస్థలు కూడా 5జీ స్మార్ట్‌ఫోన్‌ల తయరీకై పూనుకున్నాయి.

అబ్బురపరిచే కుంభమేళా- 2019 ఫోటోస్.. విహంగ వీక్షణం...


First published: February 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>