Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Reliance Digital: ఏసీ కొంటే ఫ్రిజ్ ఫ్రీ... రిలయెన్స్ డిజిటల్‌లో ఆఫర్ల పండుగ

    Digital India Sale | ఏసీ కొనాలనుకునేవారికి అద్భుతమైన ఆఫర్లున్నాయి. 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ కొన్నవారికి రూ.10,490 విలువైన ఎల్‌జీ రిఫ్రిజరేటర్ ఉచితం.

    news18-telugu
    Updated: August 9, 2019, 5:08 PM IST
    Reliance Digital: ఏసీ కొంటే ఫ్రిజ్ ఫ్రీ... రిలయెన్స్ డిజిటల్‌లో ఆఫర్ల పండుగ
    Reliance Digital: ఏసీ కొంటే ఫ్రిజ్ ఫ్రీ... రిలయెన్స్ డిజిటల్‌లో ఆఫర్ల పండుగ
    • Share this:
    స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెస్ట్ టెక్నాలజీ డీల్స్, ఆఫర్లతో మరోసారి 'డిజిటల్ ఇండియా సేల్'ని ప్రకటించింది రిలయెన్స్ డిజిటల్. ఆగస్ట్ 10 నుంచి 15 వరకు ఈ సేల్ జరగనుంది. ఎలక్ట్రానిక్స్‌పై 15% వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్ 10%, రిలయెన్స్ డిజిటల్ క్యాష్‌బ్యాక్ 5%. ఈ సేల్‌లో కొన్నవారికి జీరో డౌన్‌పేమెంట్, ఈజీ ఈఎంఐ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ దేశంలోని 360 రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్, 2200 మైజియో స్టోర్స్‌తో పాటు రిలయెన్స్ డిజిటల్ అధికారిక వెబ్‌సైట్ www.reliancedigital.in లో పొందొచ్చు. ఇక 'డిజిటల్ ఇండియా సేల్'లో ఆఫర్లు చూస్తే 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.10,990 ధరకే సొంతం చేసుకోవచ్చు. 55 అంగుళాల టీవీ రూ.39,900 ధర నుంచి ప్రారంభం అవుతుంది. 65 అంగుళాల టీవీ ప్రారంభ ధర రూ.59,990.



    టీవీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపైనా ఆఫర్లున్నాయి. సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ ప్రారంభ ధర రూ.44,990. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రారంభ ధర రూ.16,990. ఇక ఏసీ కొనాలనుకునేవారికి అద్భుతమైన ఆఫర్లున్నాయి. 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ కొన్నవారికి రూ.10,490 విలువైన ఎల్‌జీ రిఫ్రిజరేటర్ ఉచితం. ల్యాప్‌టాప్స్ కొన్నవారికి 6 అద్భుతమైన ఆఫర్లున్నాయి. గేమింగ్ ల్యాప్‌టాప్స్ ప్రారంభ ధర రూ.55,999. అదనంగా రూ.13,000 విలువైన లాభాలుంటాయి. క్యాష్‌బ్యాక్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్, ఫ్రీ షాపింగ్ ఓచర్లు కూడా లభిస్తాయి. ఇక మోటో జీ6 ప్లస్ 6జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.9,999, ఒప్పో ఆర్17 8జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.

    Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


    ఇవి కూడా చదవండి:

    WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే

    IRCTC: హనీమూన్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ నుంచి టూర్ ప్యాకేజీ

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో ఈ 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్
    Published by: Santhosh Kumar S
    First published: August 9, 2019, 5:08 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading