REDMI TV SALE BEGINS ON AMAZON GET UP TO RS 6000 DISCOUNT ON SMART TVS WITH HDFC BANK CARDS SS
Redmi TV Carnival: రెడ్మీ టీవీ సేల్ ప్రారంభం... స్మార్ట్‌టీవీలపై రూ.6,000 వరకు డిస్కౌంట్
Redmi TV Carnival: రెడ్మీ టీవీ సేల్ ప్రారంభం... స్మార్ట్‌టీవీలపై రూ.6,000 వరకు డిస్కౌంట్
(image: Xiaomi India)
Redmi TV Carnival | స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. షావోమీ, రెడ్మీ, ఎంఐ స్మార్ట్ టీవీలపై (Smart TV offers) భారీ డిస్కౌంట్ లభిస్తోంది. హెచ్డీఎఫ్సీ కార్డులపై స్మార్ట్ టీవీలపై రూ.6,000 వరకు తగ్గింపు పొందొచ్చు.
స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అమెజాన్‌లో రెడ్మీ టీవీ కార్నివాల్ (Redmi TV Carnival) ప్రారంభం అయింది. షావోమీ రిలీజ్ చేసిన అన్ని స్మార్ట్ టీవీలపై (Smart TV offers) భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రెడ్మీ టీవీ కార్నివాల్ జూన్ 15న ముగుస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే రూ.6,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. 32 అంగుళాల టీవీ నుంచి 75 అంగుళాల స్మార్ట్ టీవీ వరకు అన్ని మోడల్స్‌పై డిస్కౌంట్ లభిస్తోంది. మరి ఏ స్మార్ట్ టీవీపై ఎంత తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి.
Mi 55 Inches 4K Ultra HD Smart TV: ఎంఐ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.34,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.30,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.4,000. డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్డీ, ప్యాచ్‌వాల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Redmi 43 inches 4K Ultra HD Smart TV: రెడ్మీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.27,499 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.24,499 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.2,000. డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్డీ, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉన్నాయి.
Mi 32 inches Horizon Edition HD Ready Smart TV: ఎంఐ 32 అంగుళాల హారిజన్ ఎడిషన్ హెచ్డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.15,749 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.13,749 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.2,000. క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్, ప్యాచ్‌వాల్ ఫీచర్స్ ఉన్నాయి.
Mi 40 inches Horizon Edition Full HD Android TV: ఎంఐ 40 అంగుళాల హారిజన్ ఎడిషన్ ఫుల్ హెచ్డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.21,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.19,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.2,000. క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఫీచర్స్ ఉన్నాయి.
Redmi 43 inches Android 11 Series Smart TV: రెడ్మీ 43 అంగుళాల ఆండ్రాయిడ్ 11 సిరీస్ ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.22,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.20,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.2,000. డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్డీ, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉన్నాయి.
Mi 50 Inches 4K Ultra HD Smart TV: ఎంఐ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.29,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.26,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.3,000. డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్డీ, ప్యాచ్‌వాల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Redmi 50 inches 4K Ultra HD Smart TV: రెడ్మీ 50 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.34,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.31,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.3,000. డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్డీ, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Redmi 55 inches 4K Ultra HD Smart TV: రెడ్మీ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.39,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.35,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.4,000. డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్డీ, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Redmi 65 inches 4K Ultra HD Smart TV: రెడ్మీ 65 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.59,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.53,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.6,000. డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్డీ, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Xiaomi 55 inches 4K Ultra HD Smart OLED TV:షావోమీ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఓలెడ్ విజన్ టీవీ అసలు ధర రూ.89,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.83,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.6,000. ఆండ్రాయిడ్ టీవీ 11, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Redmi 32 inches Android 11 Smart TV: రెడ్మీ 32 అంగుళాల ఆండ్రాయిడ్ 11 సిరీస్ హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.13,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.11,999 ధరకే కొనొచ్చు. డాల్బీ ప్లస్ డీటీఎస్, హెచ్డీ, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.డిస్కౌంట్ రూ.2,000.
Mi 55 inches Q1 4K Smart QLED TV: ఎంఐ 55 అంగుళాల Q1 సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూలెడ్ టీవీ అసలు ధర రూ.59,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.54,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.5,000. బెజెల్‌లెస్ డిజైన్, క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Mi 32 inches HD Ready Smart TV: ఎంఐ 32 అంగుళాల హెచ్డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.15,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.13,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.2,000. డాల్బీ ప్లస్ డీటీఎస్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Mi 75 inches 4K Smart QLED TV: ఎంఐ 75 అంగుళాల 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూలెడ్ టీవీ అసలు ధర రూ.1,39,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.1,32,499 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.7,500. క్రోమ్‌క్యాస్ట్ బిల్ట్ ఇన్, ప్యాచ్‌వాల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Mi 43 Inches Full HD Smart TV: ఎంఐ 43 అంగుళాల ఫుల్ హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ అసలు ధర రూ.25,999 కాగా బ్యాంక్ ఆఫర్‌తో రూ.23,999 ధరకే కొనొచ్చు. డిస్కౌంట్ రూ.2,000. ప్యాచ్‌వాల్, వివిడ్ పిక్చర్ ఇంజిన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.