సుదీర్ఘమైన నిరీక్షణ తరువాత చివరకు Redmi Note 11 Pro+ 5G సేల్ మార్చ్ 15వ తేదీన ప్రారంభమైంది. దానిని కొనుగోలు చేసే అవకాశం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాము. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.20,999 నుండి ప్రారంభమవుతుంది. Redmi Note 11 Pro+ 5G శక్తివంతమైన Snapdragon® 695 6nm ఆర్కిటెక్చర్ ప్రాసెసర్‌తో ప్రారంభమయ్యే హై ఎండ్ ఫీచర్లతో పూర్తి స్థాయిలో ప్యాక్ చేయబడింది, ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది మరియు దానిలోని లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఫోన్ వేడెక్కకుండా చల్లగా ఉండేలా చేస్తుంది!
దీనిలోని AI కెమెరాతో కూడిన ఫ్లాగ్షిప్ 108MP ప్రో గ్రేడ్ కెమెరా మీ ఫోటోగ్రఫీ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది, మనకు అందుబాటులో గల వివిధ రకాల ప్రో కెమెరా మోడ్లకు ధన్యవాదాలు. దీనిలో అత్యంత పలుచనైన అల్ట్రా-హై రిజల్యూషన్ HM2 ఇమేజ్ సెన్సార్ మరియు -ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీ కూడా కలదు, ఇది మనం చూసిన అత్యుత్తమ షాట్లను బయటకు తేవడానికి సహాయపడుతుంది.
ఇక అద్భుతమైన డిస్ప్లే విషయానికొస్తే, 120Hz రిఫ్రెష్ రేట్, 1200నిట్స్ పీక్ బ్రైట్నెస్, DCI-P3 కలర్ గామట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో భారీ 6.67” FHD+ సూపర్ AMOLED డిస్ప్లే అందిస్తున్నారు, అయితే దీనంతటినీ సురక్షింతంగా ఉంచడానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కలదు. దీనిలోని 67W టర్బో ఛార్జర్‌తో కూడిన 5000mAH బ్యాటరీ, కేవలం 15 నిమిషాల్లో ఒక రోజుకు సరిపడా ఛార్జింగ్ అందిస్తుంది. EVOL ప్రో డిజైన్ ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది: మిరాజ్ బ్లూ, ఫాంటమ్ వైట్, స్టీల్త్ బ్లాక్.
వీటన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే, దీనిలోని 7 బ్యాండ్ అడ్వాన్స్డ్ గ్లోబల్ 5G సపోర్ట్, ఇది మిడ్ రేంజ్ సెగ్మెంట్లో చాలా అరుదుగా ఉంటుంది, ఇతర 5G ఫోన్లు కేవలం 1 లేదా 2 బ్యాండ్‌తో కూడిన 5G సపోర్ట్ మాత్రమే అందిస్తాయి. ఇటువంటి గొప్ప ఫీచర్లతో కూడిన ఈ ఫోన్ ను ఖచ్చితంగా సొంతం చేసుకోవలసిందే, ఈ ఫోన్ కొనుగోలు చేసే మొదటి వ్యక్తిగా మిమ్మల్ని గుర్తించాలని నిర్ధారించుకోండి, ఇది మానుండి ఒక ఖచ్చితమైన సిఫార్సు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Smartphone, Xiaomi