Home /News /technology /

REDMI NOTE 11 PRO LAUNCH DATE FEATURES SPECIFICATIONS DISPLAY CAMERA ALL DETAILS BA

Redmi Note 11 Pro సిరీస్ మార్చి 9న లాంఛ్.. ఇప్పటి వరకు మాకు తెలిసిన విషయాలు! (Advertisement)

6. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్. ఇది ఇటీవల బాగా పాపులర్ అయిన ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 మోడల్స్‌లో ఉండటం విశేషం. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

6. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్. ఇది ఇటీవల బాగా పాపులర్ అయిన ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 మోడల్స్‌లో ఉండటం విశేషం. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Redmi Note సిరీస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా 240 మిలియన్ యూనిట్‌లు, భారతదేశంలో 67 మిలియన్‌లకు పైగా యూనిట్‌లు విక్రయించిన మేము మా ప్రోడక్ట్‌లను మరింత ఉత్తమంగా మలచడానికి కృషి చేస్తున్నాం

ఇంకా చదవండి ...
    కరోనా మహమ్మారి సమయంలో, ప్రపంచవ్యాప్తంగా చిప్‌సెట్ కొరత ఏర్పడి గత సంవత్సరం స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగాయి. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. అలాగే Redmi అందిస్తున్న Redmi Note 11 Pro సిరీస్‌తో మళ్ళీ ఆశాజనక వాతావరణం కనిపిస్తోంది.

    Redmi Note సిరీస్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా 240 మిలియన్ యూనిట్‌లు, భారతదేశంలో 67 మిలియన్‌లకు పైగా యూనిట్‌లు విక్రయించిన మేము మా ప్రోడక్ట్‌లను మరింత ఉత్తమంగా మలచడానికి కృషి చేస్తున్నాం (సోర్స్: Xiaomi డేటా సెంటర్).

    మేము ఎప్పుడూ అందించే ఉత్తమ స్పెసిఫికేషన్‌లు, అత్యుత్తమ నాణ్యత అలాగే నిజాయితీ అయిన ధరలకు తోడు సుపీరియల్ SD 695 ప్రాసెసర్ సహాయంతో 7 5G బ్యాండ్ సపోర్ట్, ప్రొఫెనషనల్ గ్రేడ్ 108MP కెమెరా మరియు అదనపు ఫీచర్‌లు మరియు మోడ్‌లతో మీ ఫోటోగ్రఫీ అనుభవాలను మెరుగవుతోంది, అలాగే 1200 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో అందమైన 120Hz FHD+ సూపర్ AMOLED డిస్‌ప్లే మరియు మీకు రోజు మొత్తానికి కావలసిన ఛార్జింగ్‌ను 15 నిమిషాలలో ఛార్జ్ చేసే ప్రో గ్రేడ్ 67W టర్బో ఛార్జర్.

    వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో ఇమ్మర్సివ్ మల్టీమీడియా అనుభవాన్ని అందించే డ్యుయల్ స్టీరియో స్పీకర్‌లు ఈ అందమైన సూపర్ AMOLED డిస్‌ప్లేతో అదనం.

    The Redmi Note Pro సిరీస్ లిక్విడ్ కూల్ సాంకేతికత స్మార్ట్‌ఫోన్ ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇలాంటి ఫీచర్లు సాధారణంగా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటిని తర్వాతి స్థాయికి తీసుకువెళ్ళి ఈ ఫీచర్‌ను మీకు Redmi Note 11 Pro సిరీస్‌లో అందిస్తున్నారు Redmi వారు.

    2022లో భారీ లాంఛ్ కోసం Redmi ఏ అవకాశాలను వదులుకోవడం లేదు అలాగే గ్రౌండ్  లైవ్ ప్రోడక్ట్ లాంఛ్ చేయబోతోంది. 2022లోనే ఇలాంటి కార్యక్రమం ఇదే మొదటిది.

    మీరు ఈ మెగా లైవ్ లాంఛ్ ఈవెంట్‌ను మార్చి 9, 2022 మధ్యాహ్నం 12 గంటలకు చూడవచ్చు.

    (Partnered Content)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Redmi

    తదుపరి వార్తలు