Redmi Go: లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో'... ధర రూ.4,000 మాత్రమేనా?

ఆండ్రాయిడ్‌కు 'ఆండ్రాయిడ్ గో' లైట్‌వెయిట్ వర్షన్. కాబట్టి ఫోన్ ధర కూడా తక్కువగానే ఉంటుంది. గూగుల్ 'ఆండ్రాయిడ్ గో'తో షావోమీ రిలీజ్ చేస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.

news18-telugu
Updated: March 19, 2019, 2:35 PM IST
Redmi Go: లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో'... ధర రూ.4,000 మాత్రమేనా?
Redmi Go: లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో'... ధర రూ.5,000 కన్నా తక్కువా?
news18-telugu
Updated: March 19, 2019, 2:35 PM IST
వరుసగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న షావోమీ... మరో మోడల్ లాంఛ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇటీవలే రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో లాంఛ్ చేసిన షావోమీ... మార్చి 19న 'రెడ్‌మీ గో' రిలీజ్ చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. లో బడ్జెట్ ఫోన్లు ఎంచుకునేవారిని టార్గెట్ చేస్తూ...బేసిక్ స్పెసిఫికేషన్స్‌తో 'రెడ్‌మీ గో' రిలీజ్ చేస్తోంది షావోమీ. ఇది ఆండ్రాయిడ్ గోతో పనిచేసే స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్‌కు 'ఆండ్రాయిడ్ గో' లైట్‌వెయిట్ వర్షన్. కాబట్టి ఫోన్ ధర కూడా తక్కువగానే ఉంటుంది. గూగుల్ 'ఆండ్రాయిడ్ గో'తో షావోమీ రిలీజ్ చేస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే విదేశాల్లో లాంఛ్ అయిన ఈ ఫోన్... మార్చి 19న ఇండియాలో రిలీజ్ కానుంది.


రెడ్‌మీ గో స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ గో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280x720 పిక్సెల్స్


ర్యామ్: 1 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ
Loading...
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 425
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, రెడ్, బ్లాక్
ధర: సుమారు రూ.4,000 ఉంటుందని అంచనా

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Delete Facebook: ఫేస్‌బుక్ డిలిట్ చేయండి... వాట్సప్ కో-ఫౌండర్ సలహా

Wi-Fi 6: ఈ వైఫైతో 3 సెకన్లలో 3 సినిమాల డౌన్‌లోడ్... ఇలా సాధ్యం

SBI YONO Cash: ఏటీఎం కార్డు లేదా? అయినా డబ్బులు డ్రా చేయొచ్చు ఇలా...
First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...