షావోమీ నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. రెడ్‌మీ గో పేరుతో తొలి ఆండ్రాయిడ్ గో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది షావోమీ. షావోమీ నుంచి సబ్ బ్రాండ్‌గా రెడ్‌మీ విడిపోయిన తర్వాత వస్తున్న తొలి ఫోన్ ఇదే. ఇది ఆండ్రాయిడ్ గోతో పనిచేసే స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్‌కు 'ఆండ్రాయిడ్ గో' లైట్‌వెయిట్ వర్షన్. ధర కూడా తక్కువగానే ఉంటుంది. బేసిక్ స్పెసిఫికేషన్స్‌తో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేస్తున్న రెడ్‌మీ... లో బడ్జెట్ ఫోన్లు ఎంచుకునేవారికి గాలమేస్తోంది. ఫిబ్రవరిలో యూరప్‌లో సేల్ మొదలవుతుంది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు.
Read this: Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...
"GO" for something new! Today we're introducing the new #RedmiGo. RT if you'll be getting one #GoSmartDoMore pic.twitter.com/H9lPR9C5Sm
— Mi (@xiaomi) January 29, 2019
రెడ్‌మీ గో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280x720 పిక్సెల్స్
ర్యామ్: 1 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 425
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, రెడ్, బ్లాక్
ధర: సుమారు రూ.4,000 ఉంటుందని అంచనా
Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...
ఇవి కూడా చదవండి:
జనవరిలో రిలీజైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే... ఏది బెస్ట్?
IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...
Paytm PUBG offer: పబ్‌జీ యూజర్లకు ఫ్రీ టీషర్ట్, కుర్తా పైజామా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.