Redmi 10X: రెడ్‌మీ 10ఎక్స్ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... ఫీచర్స్ ఇవే

Redmi 10X Series | రెడ్‌మీ 10 ఎక్స్ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వాటి ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

news18-telugu
Updated: May 26, 2020, 6:41 PM IST
Redmi 10X: రెడ్‌మీ 10ఎక్స్ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... ఫీచర్స్ ఇవే
Redmi 10X: రెడ్‌మీ 10ఎక్స్ స్మార్ట్‌ఫోన్ల రిలీజ్... ఫీచర్స్ ఇవే
  • Share this:
రెడ్‌మీ నుంచి మరో మూడు స్మార్ట్‌ఫోన్లు ప్రపంచానికి పరిచయమయ్యాయి. రెడ్‌మీ 10ఎక్స్ 5జీ, రెడ్‌మీ 10ఎక్స్ 5జీప్రో, రెడ్‌మీ 10ఎక్స్ 4జీ స్మార్ట్‌ఫోన్లను చైనాలో ఆవిష్కరించింది కంపెనీ. మూడు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ కొంతవరకు ఒకేలా ఉన్నాయి. ఈ ఫోన్లలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మీడియాటెక్ డిమెన్సిటీ 820 ప్రాసెసర్, 4,520 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. ఈ ఫోన్లు ఇండియాలో లాంఛ్ అవుతాయా లేదా అన్న స్పష్టత లేదు. ఇండియాలో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 9 లాగానే రెడ్‌మీ 10ఎక్స్ 4జీ ఫీచర్స్ ఉన్నాయి.

రెడ్‌మీ 10ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.57 అంగుళాల పుల్ హెచ్‌డీ+
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ డిమెన్సిటీ 820
రియర్ కెమెరా: 48+8+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,520 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, పింక్, గోల్డ్, వైట్
ధర:
6జీబీ+64జీబీ- రూ.16,900
6జీబీ+128జీబీ- రూ.19,100
8జీబీ+128జీబీ- రూ.22,200
8జీబీ+256జీబీ- రూ.25,400

రెడ్‌మీ 10ఎక్స్ ప్రో 5జీ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.57 అంగుళాల పుల్ హెచ్‌డీ+
ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ డిమెన్సిటీ 820
రియర్ కెమెరా: 48+8+8+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,520 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, పింక్, గోల్డ్, వైట్
ధర:
8జీబీ+128జీబీ- రూ.24,800
8జీబీ+256జీబీ- రూ.25,500

రెడ్‌మీ 10ఎక్స్ 4జీ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.53 అంగుళాల పుల్ హెచ్‌డీ+
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,020 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 11
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, పింక్, గోల్డ్, వైట్
ధర:
4జీబీ+128జీబీ- రూ.10,500
6జీబీ+128జీబీ- రూ.12,700

ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

WhatsApp: వాట్సప్ యూజర్లకు సర్‌ప్రైజ్... అదిరిపోయే ఫీచర్ రిలీజ్

Mitron: టిక్‌టాక్‌కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా యాప్... నెల రోజుల్లో 50 లక్షల డౌన్‌లోడ్స్
Published by: Santhosh Kumar S
First published: May 26, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading