Realme 5s: రియల్మీ నుంచి మరో సర్ప్రైజ్... నవంబర్ 20న రియల్మీ 5ఎస్ రిలీజ్
Realme 5s | రియల్మీ 5 కెమెరా 12 మెగాపిక్సెల్ మాత్రమే. ప్రస్తుతం అంతా 48 మెగాపిక్సెల్ హవా నడుస్తోంది. దీంతో 48 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్మీ 5ఎస్ రిలీజ్ చేయబోతోంది కంపెనీ.
news18-telugu
Updated: November 13, 2019, 6:23 PM IST

Realme 5s: రియల్మీ నుంచి మరో సర్ప్రైజ్... నవంబర్ 20న రియల్మీ 5ఎస్ రిలీజ్ (image: Flipkart)
- News18 Telugu
- Last Updated: November 13, 2019, 6:23 PM IST
రియల్మీ ఫ్యాన్స్‌కు కంపెనీ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. నవంబర్ 20న రియల్మీ ఎక్స్2 ప్రో లాంఛ్ కానున్న సంగతి తెలిసిందే. రియల్మీ ఎక్స్2 ప్రో మోడల్‌తో పాటు రియల్మీ 5ఎస్ కూడా అదే రోజు రిలీజ్ కాబోతోంది. రియల్మీ 5 సిరీస్‌లో ఇది మూడో ఫోన్ కానుంది. ఇప్పటికే రియల్మీ 5, రియల్మీ 5 ప్రో రిలీజ్ అయ్యాయి. దసరా, దీపావళి ఫెస్టివల్ సేల్‌లో ఈ ఫోన్లకు మంచి డిమాండ్ కనిపించింది. ఇప్పుడు రియల్మీ 5ఎస్ పరిచయం చేయబోతోంది కంపెనీ. ఈ రిలీజ్‌కు సంబంధించి అధికారికంగా ప్రకటించింది రియల్మీ. నవంబర్ 20న రియల్మీ 5ఎస్ రిలీజ్ కానుందని ట్విట్టర్లో వెల్లడించింది.
ఏకంగా 4 కెమెరాలతో రియల్మీ 5 రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది కంపెనీ. ధర కూడా రూ.10,000 లోపే. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు రియల్మీ 5లో ఉన్నాయి. అయితే రియల్మీ 5 కెమెరా 12 మెగాపిక్సెల్ మాత్రమే. ప్రస్తుతం అంతా 48 మెగాపిక్సెల్ హవా నడుస్తోంది. దీంతో 48 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్మీ 5ఎస్ రిలీజ్ చేయబోతోంది కంపెనీ. మిగతా స్పెసిఫికేషన్స్ తెలియాల్సి ఉంది. రియల్మీ 5 మోడల్లో ఉన్న స్పెసిఫికేషన్సే దాదాపుగా ఉంటాయని అంచనా. Redmi Note 8T: రెడ్మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Facebook Pay: గూగుల్ పే, పేటీఎంకు పోటీగా 'ఫేస్బుక్ పే'... పేమెంట్స్ చేయొచ్చు ఇలా
Aadhaar Card: మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్
IRCTC: బ్యాంకాక్‌లో న్యూ ఇయర్ పార్టీ... ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
As promised, the second surprise launching on 20th Nov. is the all new #realme5s with 48MP Quad Camera and 5000mAh battery. #48MPQuadCameraPowerhouse
Witness the reveal of two powerful products at our biggest launch event ever. pic.twitter.com/Xp60Cb7WI4
— Madhav '5'Quad (@MadhavSheth1) November 13, 2019
Nokia 2.3: నోకియా 2.3 రిలీజ్... అదిరిపోయిన కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
Mi Note 10: మొబైల్ ఫోటోగ్రఫీ ఇష్టమా? 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ వచ్చేస్తోంది
Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే
WhatsApp: మీ వాట్సప్ వెంటనే అప్డేట్ చేయండి... ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్
Realme 5s: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రియల్మీ 5ఎస్ ధర రూ.9,999
Realme X2 Pro: ఇండియాలో రిలీజైన రియల్మీ ఎక్స్2 ప్రో... ధర ఎంతో తెలుసా?
ఏకంగా 4 కెమెరాలతో రియల్మీ 5 రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది కంపెనీ. ధర కూడా రూ.10,000 లోపే. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలు రియల్మీ 5లో ఉన్నాయి. అయితే రియల్మీ 5 కెమెరా 12 మెగాపిక్సెల్ మాత్రమే. ప్రస్తుతం అంతా 48 మెగాపిక్సెల్ హవా నడుస్తోంది. దీంతో 48 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్మీ 5ఎస్ రిలీజ్ చేయబోతోంది కంపెనీ. మిగతా స్పెసిఫికేషన్స్ తెలియాల్సి ఉంది. రియల్మీ 5 మోడల్లో ఉన్న స్పెసిఫికేషన్సే దాదాపుగా ఉంటాయని అంచనా.
Loading...
ఇవి కూడా చదవండి:
Facebook Pay: గూగుల్ పే, పేటీఎంకు పోటీగా 'ఫేస్బుక్ పే'... పేమెంట్స్ చేయొచ్చు ఇలా
Aadhaar Card: మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఈ తప్పు చేస్తే రూ.10,000 ఫైన్
IRCTC: బ్యాంకాక్‌లో న్యూ ఇయర్ పార్టీ... ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
Loading...