హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme: రియల్‌మీ ఫోన్ కొంటున్నారా? ధరలు పెరిగాయి

Realme: రియల్‌మీ ఫోన్ కొంటున్నారా? ధరలు పెరిగాయి

Realme: రియల్‌మీ ఫోన్ కొంటున్నారా? ధరలు పెరిగాయి
(ప్రతీకాత్మక చిత్రం)

Realme: రియల్‌మీ ఫోన్ కొంటున్నారా? ధరలు పెరిగాయి (ప్రతీకాత్మక చిత్రం)

Realme Smartphone | రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగాయి. జీఎస్‌టీ పెరగడంతో ధరల్ని పెంచింది రియల్‌మీ.

  మీరు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అన్ని కంపెనీలు ఫోన్ల ధరల్ని పెంచుతున్నాయి. స్మార్ట్‌ఫోన్లపై 12 శాతం ఉన్న జీఎస్‌టీని 18 శాతానికి పెంచడంతో అన్ని కంపెనీలు ఫోన్ల రేట్లు పెంచక తప్పట్లేదు. రియల్‌మీ కూడా అదే బాటపట్టింది. ఇటీవల రిలీజ్ చేసిన ఫోన్లతో పాటు పాత మోడల్స్ పైనా ధరల్ని పెంచింది. రియల్‌మీ 6 ప్రో, రియల్‌మీ 6, రియల్‌మీ 5ఐ, రియల్‌మీ సీ3 లాంటి ఫోన్ల ధరలు పెరిగాయి. ఏ మోడల్‌పై ఎంతెంత ధర పెరిగిందో తెలుసుకోండి.

  స్మార్ట్‌ఫోన్ మోడల్పాత ధరకొత్త ధర
  రియల్‌మీ 6 ప్రోరూ.16,999రూ.17,999
  రియల్‌మీ 6రూ.12,999రూ.13,999
  రియల్‌మీ 5ఐరూ.8,999రూ.9,999
  రియల్‌మీ 5ఐరూ.6,999రూ.7,499
  రియల్‌మీ ఎక్స్2రూ.16,999రూ.17,999
  రియల్‌మీ ఎక్స్2 ప్రోరూ.27,999రూ.29,999
  రియల్‌మీ ఎక్స్2 ప్రో మాస్టర్ ఎడిషన్రూ.34,999రూ.36,999


  ఇవి కూడా చదవండి:

  Arogya Sanjeevani Policy: గుడ్ న్యూస్... ఆరోగ్య సంజీవని పాలసీ వచ్చేసింది

  SBI: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ 7 విషయాలు గుర్తుంచుకోండి

  Digital Payments: ఈ పేమెంట్స్ అన్నీ ఇంటి నుంచే చేయొచ్చు

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: GST, Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు