Realme X: రియల్మీ ఎక్స్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా?
Realme X | రియల్మీ ఎక్స్ కొన్నవారికి రూ.750 విలువైన పేటీఎం ఫస్ట్ మెంబర్షిప్ లభిస్తుంది. జూలై 18న రాత్రి 8 గంటలకు 'హేట్-టు-వెయిట్' సేల్ నిర్వహించనుంది రియల్మీ. ఈ సేల్ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
news18-telugu
Updated: July 15, 2019, 3:29 PM IST

Realme X: రియల్మీ ఎక్స్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా? (image: @realmemobiles/twitter)
- News18 Telugu
- Last Updated: July 15, 2019, 3:29 PM IST
రియల్మీ ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న 'రియల్మీ ఎక్స్' స్మార్ట్‌ఫోన్ ఇండియాకు వచ్చేసింది. ఈ ఫోన్ కొంతకాలం క్రితమే చైనాలో లాంఛైంది. సోమవారం రియల్మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో అధికారికంగా రిలీజ్ చేసింది రియల్మీ. దాంతోపాటు రియల్మీ 3ఐ మోడల్ కూడా లాంఛ్ చేసింది కంపెనీ. రియల్మీ ఎక్స్ విషయానికొస్తే ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌గా కొంతకాలంగా ప్రచారం చేస్తోంది రియల్మీ. 16 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా, 91.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, VOOC 3.0 ఛార్జింగ్ సపోర్ట్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్మీ నోట్ 7 ప్రో, వివో జెడ్1 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎం40 స్మార్ట్ఫోన్లతో పాటు త్వరలో రిలీజ్ కాబోయే రెడ్మీ కే20 మోడల్‌కు రియల్మీ ఎక్స్ గట్టి పోటీ ఇస్తుందని అంచనా. ఈ ఫోన్‌ను 4జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ చేసింది. రియల్మీ ఎక్స్ ప్రారంభ ధర రూ.16,999. హైఎండ్ ధర రూ.19,999. ఇదే వేరియంట్‌తో స్పైడర్ మ్యాన్ ఎడిషన్‌ని కూడా లాంఛ్ చేసింది. ధర రూ.20,999. జూలై 24 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్‌సైట్స్‌లో సేల్ మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. రియల్మీ ఎక్స్ కొన్నవారికి రూ.750 విలువైన పేటీఎం ఫస్ట్ మెంబర్షిప్ లభిస్తుంది. జూలై 18న రాత్రి 8 గంటలకు 'హేట్-టు-వెయిట్' సేల్ నిర్వహించనుంది రియల్మీ. ఈ సేల్ వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

రియల్మీ ఎక్స్ స్పెసిఫికేషన్స్డిస్ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+, సాంసంగ్ అమొలెడ్ డిస్ప్లే, 1,080 x 2,340 పిక్సెల్స్
ర్యామ్: 4జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 710 రియర్ కెమెరా: 48+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,765 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + కలర్ ఓఎస్ 6.0
కలర్స్: పోలార్ వైట్, స్పేస్ బ్లూ
ధర:
4జీబీ+128జీబీ- రూ.16,999
8జీబీ+128జీబీ- రూ.19,999
8జీబీ+128జీబీ (స్పైడర్ మ్యాన్ ఎడిషన్)- రూ.20,999
Realme X: రియల్మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
IRCTC: అమర్నాథ్ యాత్రకు తీసుకెళ్తున్న ఐఆర్సీటీసీ... ప్యాకేజీ వివరాలివే
PAN-Aadhar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా
IRCTC e-wallet: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్సీటీసీ ఇ-వ్యాలెట్ ట్రై చేశారా?

Image: tech2/ Kshitij Pujari
రియల్మీ ఎక్స్ స్పెసిఫికేషన్స్డిస్ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+, సాంసంగ్ అమొలెడ్ డిస్ప్లే, 1,080 x 2,340 పిక్సెల్స్
Nokia 2.3: నోకియా 2.3 రిలీజ్... అదిరిపోయిన కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్
Mi Note 10: మొబైల్ ఫోటోగ్రఫీ ఇష్టమా? 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ వచ్చేస్తోంది
Vivo U20: బడ్జెట్ సెగ్మెంట్లో రిలీజైన వివో యూ20 రిలీజ్... ధర తక్కువే
WhatsApp: మీ వాట్సప్ వెంటనే అప్డేట్ చేయండి... ఇండియన్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్
Realme 5s: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రియల్మీ 5ఎస్ ధర రూ.9,999
Realme X2 Pro: ఇండియాలో రిలీజైన రియల్మీ ఎక్స్2 ప్రో... ధర ఎంతో తెలుసా?
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 710
Loading...
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3,765 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + కలర్ ఓఎస్ 6.0
కలర్స్: పోలార్ వైట్, స్పేస్ బ్లూ
ధర:
4జీబీ+128జీబీ- రూ.16,999
8జీబీ+128జీబీ- రూ.19,999
8జీబీ+128జీబీ (స్పైడర్ మ్యాన్ ఎడిషన్)- రూ.20,999
Realme X: రియల్మీ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
IRCTC: అమర్నాథ్ యాత్రకు తీసుకెళ్తున్న ఐఆర్సీటీసీ... ప్యాకేజీ వివరాలివే
PAN-Aadhar Link: పాన్ కార్డుతో ఆధార్ లింక్ అయిందా? 30 సెకన్లలో తెలుసుకోండి ఇలా
IRCTC e-wallet: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్సీటీసీ ఇ-వ్యాలెట్ ట్రై చేశారా?
Loading...