హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Narzo: రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు రిలీజ్... ధర రూ.8,499 నుంచి

Realme Narzo: రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు రిలీజ్... ధర రూ.8,499 నుంచి

Realme Narzo 10 and Narzo 10A | రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి.

  మీరు కొత్త స్మార్ట్‌ఫోన్లు కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ నుంచి నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మోడల్స్‌ని లాంఛ్ చేసేందుకు రియల్‌మీ రెండు నెలలుగా ప్రయత్నిస్తోంది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా లాంఛింగ్ వాయిదా పడింది. ఎట్టకేలకు రెండు కొత్త ఫోన్లను ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా పరిచయం చేసింది రియల్‌మీ. పర్ఫామెన్స్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారి కోసం ఈ రెండు ఫోన్లను పరిచయం చేసింది రియల్‌మీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా, నైట్‌స్కేప్ మోడ్, పోర్ట్‌రైట్ మోడ్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

  రియల్‌మీ నార్జో 10 స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

  ర్యామ్: 4జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

  ప్రాసెసర్: మీడియా టెక్ హీలియో జీ80

  రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా

  ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: రియల్‌మీ యూఐ+ఆండ్రాయిడ్ 10

  సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్

  కలర్స్: దట్ వైట్, దట్ గ్రీన్

  ధర: రూ.11,999

  రియల్‌మీ నార్జో 10ఏ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+

  ర్యామ్: 3జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ

  ప్రాసెసర్: మీడియా టెక్ హీలియో జీ70

  రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ ట్రిపుల్

  ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: రియల్‌మీ యూఐ+ఆండ్రాయిడ్ 10

  సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్

  కలర్స్: సో బ్లూ, సో వైట్

  ధర: రూ.8,499

  ఇవి కూడా చదవండి:

  PhonePe: ఫోన్‌పే యాప్ ఉందా? డబ్బులు సంపాదించండి ఇలా

  Gold: మార్కెట్ ధర కన్నా తక్కువకే బంగారం... నేటి నుంచే సేల్

  IRCTC: ప్రత్యేక రైళ్లకు నేటి నుంచే బుకింగ్స్... టికెట్లు తీసుకోండి ఇలా

  First published:

  Tags: Realme, Realme Narzo, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు