Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2 రిలీజ్... ధర రూ.5,999

Realme C2 Release | రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్‌లో 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌‌ప్లే, ఆక్టాకోర్ హీలియో పీ22, ట్రిపుల్ స్లాట్, స్లో మోషన్ ఫీచర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: April 22, 2019, 2:38 PM IST
Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2 రిలీజ్... ధర రూ.5,999
Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2 రిలీజ్... ధర రూ.5,999 (image: @realmemobiles/twitter)
news18-telugu
Updated: April 22, 2019, 2:38 PM IST
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ సీ2 కూడా రిలీజ్ చేసింది రియల్‌మీ కంపెనీ. బడ్జెట్ స్మార్ట్‌పోన్ డ్యూ డ్రాప్ డిస్‌ప్లేతో రావడం విశేషం. 6.1 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌‌ప్లే, ఆక్టాకోర్ హీలియో పీ22, ట్రిపుల్ స్లాట్, స్లో మోషన్ ఫీచర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి. 2019 మే 15న సేల్ ప్రారంభం కానుంది. జియో నుంచి రూ.5,300 విలువైన బెనిఫిట్స్ ఉంటాయని కంపెనీ ప్రకటించింది. రియల్‌మీ సీ2 స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

Realme c2 release, Realme c2 launch, Realme c2 features, Realme c2 specifications, Realme c2 price, Realme c2 photos, Realme c2 pics, రియల్‌మీ సీ2 రిలీజ్, రియల్‌మీ సీ2 లాంఛ్, రియల్‌మీ సీ2 ఫీచర్స్, రియల్‌మీ సీ2 స్పెసిఫికేషన్స్, రియల్‌మీ సీ2 ధర, రియల్‌మీ సీ2 ఫోటోస్
(image: @realmemobiles/twitter)


రియల్‌మీ సీ2 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.1 అంగుళాల హెచ్‌డీ+


ర్యామ్: 2జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ హీలియో పీ22
Loading...
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9.0+కలర్ ఓఎస్ 6.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: డైమండ్ బ్లూ, డైమండ్ బ్లాక్
ధర:
2జీబీ+16జీబీ- రూ.5,999
3జీబీ+32జీబీ-రూ.7,999

Realme 3 Pro: రిలీజైన రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

SSC MTS Jobs: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ విడుదల చేసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్

KGF Chapter 2: కేజీఎఫ్ చాప్టర్ 2లో మీరూ నటించొచ్చు... ఆడిషన్ వివరాలు ఇవే...

Indian Railways: మీరు ఎక్కిన రైలు డర్టీగా ఉందా? ఇలా కంప్లైంట్ చేయండి
First published: April 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...