హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme 5s: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రియల్‌మీ 5ఎస్ ధర రూ.9,999

Realme 5s: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రియల్‌మీ 5ఎస్ ధర రూ.9,999

Realme 5s: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రియల్‌మీ 5ఎస్ ధర రూ.9,999
(image: Realme)

Realme 5s: మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రియల్‌మీ 5ఎస్ ధర రూ.9,999 (image: Realme)

Realme 5s | రియల్‌మీ 5 మోడల్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, రియల్‌మీ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్. నవంబర్ 29న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమవుతుంది.

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ 5ఎస్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది రియల్‌మీ. ఫ్లాగ్‌షిప్ మోడల్ రియల్‌మీ ఎక్స్‌2 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ 5ఎస్ మోడల్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ 5 సిరీస్‌లో ఇప్పటికే రియల్‌మీ 5, రియల్‌మీ 5 ప్రో వచ్చాయి. ఇప్పుడు రియల్‌మీ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. రియల్‌మీ 5 మోడల్‌లో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీలో ఇంప్రూవ్‌మెంట్స్ కనిపిస్తాయి. రియల్‌మీ 5 మోడల్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, రియల్‌మీ 5ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్. నవంబర్ 29న ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ప్రారంభమవుతుంది.

రియల్‌మీ 5ఎస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.5 అంగుళాలు

ర్యామ్: 4జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665

రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా

ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్

బ్యాటరీ: 5000 ఎంఏహెచ్

ఆపరేటింగ్ సిస్టమ్: కలర్ ఓఎస్ 6

కలర్స్: క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్, క్రిస్టల్ రెడ్

ధర:

4జీబీ+64జీబీ- రూ.9,999

4జీబీ+128జీబీ- రూ.10,999

అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Realme X2 Pro: ఇండియాలో రిలీజైన రియల్‌మీ ఎక్స్2 ప్రో... ధర ఎంతో తెలుసా?

Tata Sky: అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఫ్రీగా ఇస్తున్న టాటాస్కై

Aadhaar Seva Kendra: గుడ్ న్యూస్... ఇక వారంలో 7 రోజులు పనిచేయనున్న ఆధార్ సేవా కేంద్రాలు

First published:

Tags: Android, Realme, Smartphone, Smartphones

ఉత్తమ కథలు