Realme Sale: ఇవాళ ముగియనున్న రియల్‌మీ సేల్... స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్

Realme First Anniversary Sale | లక్కీ డ్రా విజేతలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్స్ ప్రకటించడం విశేషం. అంతేకాదు... ఒక్క రూపాయికే రియల్‌మీ స్మార్ట్‌ఫోన్స్, రియల్‌మీ బడ్స్, రియల్‌మీ టెక్ బ్యాక్‌ప్యాక్స్ అమ్ముతోంది. 

news18-telugu
Updated: May 4, 2019, 10:09 AM IST
Realme Sale: ఇవాళ ముగియనున్న రియల్‌మీ సేల్... స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్
Realme Sale: ఇవాళ ముగియనున్న రియల్‌మీ సేల్... స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ (image: Realme)
news18-telugu
Updated: May 4, 2019, 10:09 AM IST
రియల్‌మీ ఫస్ట్ యానివర్సరీ సేల్ శనివారం (మే 4) ముగియనుంది. మే 2న ప్రారంభమైన సేల్ నేటితో ముగుస్తుంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది రియల్‌మీ. స్మార్ట్‌ఫోన్లతో పాటు యాక్సెసరీస్‌పై డిస్కౌంట్ పొందొచ్చు. ఎప్పట్లాగే వన్ రూపీ సేల్‌ను మరోసారి నిర్వహిస్తోంది రియల్‌మీ. లక్కీ డ్రా విజేతలకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్స్ ప్రకటించడం విశేషం. అంతేకాదు... ఒక్క రూపాయికే రియల్‌మీ స్మార్ట్‌ఫోన్స్, రియల్‌మీ బడ్స్, రియల్‌మీ టెక్ బ్యాక్‌ప్యాక్స్ అమ్ముతోంది.

ఫ్లాష్ సేల్‌తో పాటు రియల్‌మీ యూజర్లకు కూపన్స్ కూడా అందిస్తోంది రియల్‌మీ. మొత్తం రూ.1 కోటి విలువైన కూపన్స్ అందిస్తోంది. స్మార్ట్‌ఫోన్లపై రియల్‌మీ అందించే ఆఫర్లను realme.com, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లల్లో కూడా పొందొచ్చు. రియల్‌మీ యానివర్సరీ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...

రియల్‌మీ యూ1: 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లపై రూ.1000 తగ్గింపు.

రియల్‌మీ యూ1: 3జీబీ+64జీబీ వేరియంట్‌పై రూ.500 తగ్గింపు.


రియల్‌మీ 2 ప్రో: రూ.1000 తగ్గింపు.
రియల్‌మీ యూ1, రియల్‌మీ 2ప్రో స్మార్ట్‌ఫోన్లపై ఏడాది వారెంటీ పొడిగింపు.

Realme 3 Pro: రియల్‌మీ 3 ప్రో... ఎలా ఉందో చూశారా?
Loading...

ఇవి కూడా చదవండి:

Amazon-SBI offer: అమెజాన్‌లో ఈ 8 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్... ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం డిస్కౌంట్

PAN Card: పాన్ కార్డు దరఖాస్తు... ఈ 10 తప్పులు చేయొద్దు

Credit Card: మీకు ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ ఏదో తెలుసుకోండి ఇలా
First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...