రియల్‌మీ నుంచి మరో రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు

ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండు ఫోన్ల సేల్ మొదలవుతుంది. కొత్త మోడల్‌కు రియల్‌మీ సీ1(2019) అని పేరు పెట్టింది కంపెనీ. ఈ ఫోన్లు త్వరలో ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి.

news18-telugu
Updated: January 29, 2019, 11:36 AM IST
రియల్‌మీ నుంచి మరో రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు
మరో రెండు వేరియంట్లతో రియల్‌మీ సీ1 రిలీజ్
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రియల్‌మీ మరో రెండు వేరియంట్లతో రిలీజైంది. గతంలో రిలీజైన రియల్‌మీ సీ1 కేవలం 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌తో ఉండేది. ఇప్పుడు 2జీబీ+32జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్లను రిలీజ్ చేసింది కంపెనీ. ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండు ఫోన్ల సేల్ మొదలవుతుంది. కొత్త మోడల్‌కు రియల్‌మీ సీ1(2019) అని పేరు పెట్టింది కంపెనీ. ఈ ఫోన్లు త్వరలో ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి.

రియల్‌మీ సీ1(2019) స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.2 అంగుళాల డిస్‌ప్లే

ర్యామ్: 2 జీబీ, 3జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 450
రియర్ కెమెరా: 123+2 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,230 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, కలర్ ఓఎస్ 5.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
ధర:
2జీబీ+32జీబీ- రూ.7,499
3జీబీ+32జీబీ- రూ.8,499

ఇవి కూడా చదవండి:

Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?

XIAOMI MI Days Sale: రెడ్‌మీ, పోకో ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించిన షావోమీ

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...
First published: January 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...