మీకు స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? మీ స్మార్ట్‌ఫోన్‌తో అద్భుతమైన ఫోటోలు తీస్తుంటారా? అయితే మీకు శుభవార్త. మీలాంటివారి కోసమే గ్లోబల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ నిర్వహిస్తోంది రియల్‌మీ. సెప్టెంబర్ 13 నుంచే ఎంట్రీలు ప్రారంభమయ్యాయి. ఈ కాంటెస్ట్ 2019 డిసెంబర్ 15 వరకు కొనసాగనుంది. రియల్‌మీ యూజర్లు అందరూ తాము తీసిన ఫోటోలను రియల్‌మీ ప్లాట్‌ఫామ్‌పై పంచుకోవచ్చు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవాళ్లు రియల్‌మీ ఫోన్‌తో ఫోటోలు తీసి అప్‌లోడ్ చేయాలి. ఫోటోలు పంపడానికి 2019 డిసెంబర్ 15 డెడ్‌లైన్. 2020 జనవరి 1న విజేతల్ని ప్రకటిస్తుంది రియల్‌మీ. గ్లోబల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌లో విజేతలకు వేర్వేరు బహుమతుల్ని ప్రకటించింది రియల్‌మీ. గ్లోబల్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Grand Prize: మొదటి విజేతకు 10,000 యూఎస్ డాలర్లు, లేటెస్ట్ రియల్‌మీ ఫోన్, రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్, టోట్ బ్యాగ్, ఫోన్ కేస్, 18 వాట్ మొబైల్ ఛార్జర్, రియల్‌మీ కాంట్రాక్టెడ్ ఫోటోగ్రాఫర్‌తో పాటు క్వాడ్ కెమెరా అంబాసిడర్ ఆఫ్ 2019 హోదా కూడా లభిస్తుంది.
Category Winners: కేటగిరీ విజేతలకు 2,000 యూఎస్ డాలర్లు, లేటెస్ట్ రియల్‌మీ ఫోన్, రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్, టోట్ బ్యాగ్, ఫోన్ కేస్, 18 వాట్ మొబైల్ ఛార్జర్, రియల్‌మీ కాంట్రాక్టెడ్ ఫోటోగ్రాఫర్‌తో పాటు క్వాడ్ కెమెరా అంబాసిడర్ ఆఫ్ 2019 హోదా కూడా లభిస్తుంది.
The Most Voted: ఫోటోలకు ఎక్కువ ఓట్లు వస్తే రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్, టోట్ బ్యాగ్, ఫోన్ కేస్, 18 వాట్ మొబైల్ ఛార్జర్ గెలుచుకోవచ్చు.
Monthly Winners: మంత్లీ విన్నర్స్‌కు రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ లభిస్తుంది.
Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Camera Tips: ఫోటోలు బాగా రావాలా? స్మార్ట్‌ఫోన్ కెమెరా ఎంత ఉండాలో తెలుసుకోండి
Smartphone: కొత్త ఫోన్ కొంటున్నారా? ర్యామ్ ఎంత ఉండాలో తెలుసా?
Samsung: సాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు... ధర రూ.16,999 నుంచి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Photography, Photoshoot, Realme, Smartphone