Flipkart Smartphone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

Flipkart Smartphone Offers: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Flipkart Smartphone Offers | రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big billion days sale) 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లపై లభించే డిస్కౌంట్స్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days) కొనసాగుతోంది. ఈ సేల్‌లో మీరు రూ.20,000 బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్స్ కొనాలనుకుంటున్నారా? ఈ బడ్జెట్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్లతో పాటు 5జీ మొబైల్స్ కూడా లభిస్తాయి. రియల్‌మీ, పోకో, సాంసంగ్ లాంటి బ్రాండ్స్ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించాయి. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ అందించే డిస్కౌంట్లతో పాటు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ.20,000 లోపు ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకోండి.

    Realme 8s 5G: రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.19,999. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,999 ధరకే కొనొచ్చు.

    Realme GT Master Edition: ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు విపరీతమైన డిమాండ్... ఎందుకంత క్రేజ్?

    Realme GT Master Edition: రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999. రూ.6,000 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

    Poco X3 Pro: పోకో ఎక్స్‌3 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.16,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.18,999. బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.15,749 ధరకే కొనొచ్చు.

    Amazon Offers: 15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? అమెజాన్ సేల్‌లో బెస్ట్ 10 మొబైల్స్ ఇవే

    Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.19,999. బ్యాంక్ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను రూ.16,499 ధరకే కొనొచ్చు.

    Realme 8: రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.17,999. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,749 ధరకే కొనొచ్చు.

    SAMSUNG Galaxy F62: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999. ఎక్స్‌ఛేంజ్ ద్వారా రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,749 ధరకే కొనొచ్చు.

    Smartphones Under Rs 10000: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Realme 8 5G: రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.18,499. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,249 ధరకే కొనొచ్చు.

    MOTOROLA Edge 20 Fusion: మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.21,999. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.18,499 ధరకే కొనొచ్చు.

    OPPO F17 Pro: ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.17,990. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,740 ధరకే కొనొచ్చు.

    realme 8 Pro: రియల్‌మీ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.19,999. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.17,999 ధరకే కొనొచ్చు.

    vivo Y72 5G: వివో వై72 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.20,999. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.19,740 ధరకే కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: