Realme 3: కాసేపట్లో రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్
Realme 3 Release | రియల్మీ 3, రియల్మీ 3 ప్రో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు ఫ్యాన్స్. రియల్మీ ట్విట్టర్లు పోస్ట్ చేస్తున్న టీజర్లూ అంచనాలను పెంచుతున్నాయి.
news18-telugu
Updated: March 4, 2019, 9:19 AM IST

| Realme 3: కాసేపట్లో రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్
- News18 Telugu
- Last Updated: March 4, 2019, 9:19 AM IST
రియల్మీ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 4న మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూ ఢిల్లీలో జరిగే ఈవెంట్లో రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేయనుంది కంపెనీ. రియల్మీ 3 తో పాటు రియల్మీ 3 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇండియాలో షావోమీ, ఏసుస్ లాంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తోంది రియల్మీ. ఇటీవల షావోమీ రెడ్మీ నోట్ 7, రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేయడంతో... వాటికి పోటీగా రియల్మీ ఏఏ స్పెసిఫికేషన్స్‌తో కొత్త ఫోన్లు రిలీజ్ చేస్తుందో అన్న చర్చ జరుగుతోంది. షావోమీ రెండు ఫోన్లు రిలీజ్ చేయడంతో రియల్మీ కూడా రియల్మీ 3, రియల్మీ 3 ప్రో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు ఫ్యాన్స్. రియల్మీ ట్విట్టర్లు పోస్ట్ చేస్తున్న టీజర్లూ అంచనాలను పెంచుతున్నాయి.
Read this: RRB NTPC Jobs: 35,277 పోస్టులు... దరఖాస్తు చేసుకోండి ఇలా...
ఒప్పో సబ్‌బ్రాండ్‌గా పరిచయమైన రియల్మీ... షావోమీ తర్వాత అంతే స్థాయిలో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. రియల్మీ 1 పెద్దగా కట్టుకోకపోయినా రియల్మీ 2 మోడల్‌కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. దీంతో రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. కొత్త ఫోన్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్‌తో వస్తుందని ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్ 660 కన్నా 30 శాతం వేగంగా డౌన్లోడ్ స్పీడ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. రియల్మీ 3 మోడల్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే రిలీజ్ ఈవెంట్ వరకు ఎదురుచూడాల్సిందే. అయితే 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ తీసుకొస్తామని గతంలో రియల్మీ ప్రకటించింది. మరి రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చన్న చర్చ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఉంది. Photoshoot: క్యాన్సర్‌తో యువతి పోరాటం... పెళ్లి కూతురులా ముస్తాబై ఫోటోలు
ఇవి కూడా చదవండి:
PM-Kisan scheme: ఏప్రిల్ 1న రైతుల అకౌంట్లోకి మరో రూ.2,000... ఆధార్ తప్పనిసరి కాదు
LIC-IDBI: ఇక ఐడీబీఐ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు, ప్రీమియం చెల్లింపులు
FAME II Scheme: ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు భారీ సబ్సిడీ
Read this: RRB NTPC Jobs: 35,277 పోస్టులు... దరఖాస్తు చేసుకోండి ఇలా...
Any guesses? ⚡ pic.twitter.com/AAHoCvUf9w
— Realme (@realmemobiles) February 27, 2019
SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్
Flipkart: విద్యార్థులకు గుడ్ న్యూస్... 'ఫ్లిప్‌కార్ట్ ప్లస్' ఉచితం
Xiaomi Black Friday Sale: స్మార్ట్‌ఫోన్, టీవీ కొనాలా? బీ రెడీ... ఆఫర్లు వచ్చేస్తున్నాయి
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఝలక్.. ఈ కామర్స్ సంస్థలపై కేసుల మీద కేసులు..
డిస్కౌంట్స్ ఇవ్వడానికి మీరెవరు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌పై కేంద్రం ఫైర్..
Flipkart Big Diwali Sale: దీపావళి వేళ ఫ్లిప్‌కార్ట్ మరో అద్భుత ఆఫర్..
ఒప్పో సబ్‌బ్రాండ్‌గా పరిచయమైన రియల్మీ... షావోమీ తర్వాత అంతే స్థాయిలో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తోంది. రియల్మీ 1 పెద్దగా కట్టుకోకపోయినా రియల్మీ 2 మోడల్‌కు ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. దీంతో రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్‌పై అంచనాలు పెరిగాయి. కొత్త ఫోన్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్‌తో వస్తుందని ఇప్పటికే కంపెనీ వెల్లడించింది. స్నాప్‌డ్రాగన్ 660 కన్నా 30 శాతం వేగంగా డౌన్లోడ్ స్పీడ్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. రియల్మీ 3 మోడల్‌కు సంబంధించి ఇతర స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయో తెలియాలంటే రిలీజ్ ఈవెంట్ వరకు ఎదురుచూడాల్సిందే. అయితే 48 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ తీసుకొస్తామని గతంలో రియల్మీ ప్రకటించింది. మరి రియల్మీ 3 స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చన్న చర్చ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో ఉంది.
Loading...
ఇవి కూడా చదవండి:
PM-Kisan scheme: ఏప్రిల్ 1న రైతుల అకౌంట్లోకి మరో రూ.2,000... ఆధార్ తప్పనిసరి కాదు
LIC-IDBI: ఇక ఐడీబీఐ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు, ప్రీమియం చెల్లింపులు
FAME II Scheme: ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు భారీ సబ్సిడీ
Loading...