ఇండియాలో రియల్ మి1 రెడ్ కలర్ రిలీజ్

రియల్ మి1 సోలార్ రెడ్ కలర్ అందుబాటులోకి వచ్చింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ మోడల్ ధర రూ.10,990.

news18-telugu
Updated: July 2, 2018, 3:47 PM IST
ఇండియాలో రియల్ మి1 రెడ్ కలర్ రిలీజ్
Realme 1:Solar Red Colour
  • Share this:
ఒప్పో సబ్‌ బ్రాండ్ అయిన రియల్‌మి ఈ ఏడాది ఇండియాలో లాంఛైంది. మొదట రియల్ మి1 లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. గ్లాస్ ఫైబర్ బాడీ, డైమండ్ తరహా ఫినిషింగ్‌తో కొత్తగా కనిపించింది ఈ ఫోన్. ఇంతకు ముందు డైమండ్ బ్లాక్, సోలార్ రెడ్ కలర్స్ ఉండేవి. ఇప్పుడు అందులోనే సోలార్ రెడ్ కలర్ వేరియంట్‌ను ఇండియన్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ కొత్త కలర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో రూ.10,999 ధరకు జూలై 3 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది.

రియల్ మి1 స్పెసిఫికేషన్స్
డిస్‌‌ప్లే: 6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో, 2160x1080 పిక్సెల్స్

ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ప్రాసెసర్: మీడియా టెక్ ఎంటీ6771


ఇన్‌బిల్ట్ మెమొరీ: 64 జీబీ, 128 జీబీ
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3410 ఎంఏహెచ్
ఓఎస్: ఆండ్రాయిడ్ 8.1
First published: July 2, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు