హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco M3 Pro vs Realme 8 vs Oppo A53s: రూ.15,000 లోపు ఈ మూడు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్... తెలుసుకోండి

Poco M3 Pro vs Realme 8 vs Oppo A53s: రూ.15,000 లోపు ఈ మూడు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్... తెలుసుకోండి

5G Smartphone Under Rs 15000 | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రూ.15,000 లోపు బడ్జెట్‌లో మూడు 5జీ మొబైల్స్ ఉన్నాయి. పోకో ఎం3 ప్రో 5జీ, రియల్‌మీ 8 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ మోడల్స్‌లో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోనో తెలుసుకోండి.

  కొన్ని నెలల క్రితం 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే రూ.25,000 పైనే ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఆ తర్వాత రూ.20,000 బడ్జెట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. అంతటితో ఆగలేదు. రియల్‌మీ ఏకంగా రూ.15,000 లోపు బడ్జెట్‌లో రియల్‌మీ 8 5జీ మోడల్‌ను పరిచయం చేసి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఇదే మోడల్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకే రిలీజ్ చేసింది. మరోవైపు ఒప్పో కూడా ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15,000 లోపు బడ్జెట్‌లో తీసుకొచ్చింది. ఇక తాజాగా పోకో ఇండియా పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,999 ధరకే రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఇండియాలో రూ.15,000 లోపు సెగ్మెంట్‌లో మూడు 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. రూ.14,000 లోపు బడ్జెట్‌లో రెండు మోడల్స్ ఉన్నాయి. మరి పోకో ఎం3 ప్రో 5జీ, రియల్‌మీ 8 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఉన్న ప్రత్యేకతలు ఏంటీ, ఫీచర్స్ ఏంటీ, తేడాలు ఏంటీ, వీటిలో ఏ 5జీ స్మార్ట్‌ఫోన్ బెస్ట్? తెలుసుకోండి.

   పోకో ఎం3 ప్రో 5జీ రియల్‌మీ 8 5జీఒప్పో ఏ53ఎస్ 5జీ
   డిస్‌ప్లే 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డిస్‌ప్లే 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
   ర్యామ్ 4జీబీ, 6జీబీ 4జీబీ, 8జీబీ 6జీబీ, 8జీబీ
   ఇంటర్నల్ స్టోరేజ్ 64జీబీ, 128జీబీ 64జీబీ, 128జీబీ 128జీబీ
   ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 మీడియాటెక్ డైమెన్సిటీ 700 మీడియాటెక్ డైమెన్సిటీ 700
   రియర్ కెమెరా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 48 మెగాపిక్సెల్ సాంసంగ్ జీఎం1 ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్
   ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్
   బ్యాటరీ 5,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) 5000ఎంఏహెచ్ (18 వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్) 5000ఎంఏహెచ్
   ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ 2.0 ఆండ్రాయిడ్ 11 + కలర్ ఓఎస్ 11.1
   సిమ్ సపోర్ట్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్
   కలర్స్ పవర్ బ్లాక్, కూల్ బ్లూ, పోకో ఎల్లో సూపర్‌సోనిక్ బ్లూ, సూపర్‌సోనిక్ బ్లాక్ క్రిస్టల్ బ్లూ, ఇంక్ బ్లాక్
   ధర 4జీబీ+64జీబీ- రూ.13,9996జీబీ+128జీబీ- రూ.15,9994జీబీ+64జీబీ- రూ.13,9994జీబీ+128జీబీ- రూ.14,9998జీబీ+128జీబీ- రూ.16,999 6జీబీ+128జీబీ- రూ.14,9908జీబీ+128జీబీ- రూ.16,990

  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Oppo, POCO, POCO India, Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు