హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

POCO X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో... ప్రత్యేకతలు ఇవే

POCO X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో... ప్రత్యేకతలు ఇవే

POCO X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో... ప్రత్యేకతలు ఇవే
(image: Poco India)

POCO X3 Pro: అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో ఎక్స్3 ప్రో... ప్రత్యేకతలు ఇవే (image: Poco India)

POCO X3 Pro | ఇండియన్ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. మార్చి 30న పోకో ఎక్స్3 ప్రో మోడల్ లాంఛ్ కానుంది.

  పోకో ఫ్యాన్స్‌కి అదిరిపోయే శుభవార్త. పోకో నుంచి పోకో ఎక్స్‌3 ఇప్పటికే ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ వర్షన్ పోకో ఎక్స్3 ప్రో మోడల్ ఇండియాకు రాబోతోంది. ఫీచర్స్‌ని కూడా ప్రకటించింది. అదిరిపోయే ఫీచర్స్‌తో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతోంది పోకో కంపెనీ. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, 5160ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ Sony IMX582 సెన్సార్‌తో క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో 2021 మార్చి 30న రిలీజ్ కానుంది.

  Flipkart Big Saving Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 20 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్

  WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే మెసేజెస్, ఫోటోస్ మాయమైపోతాయి

  పోకో ఎక్స్3 ప్రో స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ 120Hz డిస్‌ప్లే

  ర్యామ్: 6జీబీ, 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ

  ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 860

  రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ Sony IMX582 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్

  ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5160ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: ఫాంటమ్ బ్లాక్, ఫ్రాస్ట్ బ్లూ, మెటల్ బ్రాంజ్

  ధర:

  6జీబీ+128జీబీ- రూ.21,480

  8జీబీ+256జీబీ- రూ.25,790

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు